logo
వ్యాపారం

ఇవాంక, నిర్మల సీతారామన్ మధ్య ఆసక్తికర సంఘటన,..!

Highlights

ప్రపంచంచ పారిశ్రామికవేత్తల సదస్సుకు అనుకోని అతిధి అమెరికా ప్రభుత్వ ముఖ్య సలహాదారు ఇవాంకా ట్రంప్. ఈ సదస్సుకు...

ప్రపంచంచ పారిశ్రామికవేత్తల సదస్సుకు అనుకోని అతిధి అమెరికా ప్రభుత్వ ముఖ్య సలహాదారు ఇవాంకా ట్రంప్. ఈ సదస్సుకు విచ్చేసారు.. సదస్సుకు ప్రారంభోపన్యాసం గా తెలంగాణా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ప్రారంభించారు.. ఆ తరువాత ఇవాంకా ప్రసంగించారు.. ఆమె ప్రసంగంలో హైదరాబాద్ గురించి ఇక్కడి బిర్యానీ, దాని విశిష్టత గురించి మాట్లాడారు.. కాగా ఆమె ప్రసంగం ముగిసిన తరువాత ప్రధాని మోడీ మాట్లాడుతూ అమెరికా, భారత్ దేశాల మధ్య సత్సాసంభంధాలు ఎప్పటికి కొనసాగుతాయని ప్రసంగించారు.

ఇదిలావుంటే ప్రధాని మోడీ తరువాత ఒక ఆసక్తికర సంఘటన జరిగింది రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతున్న సమయంలో మైక్ సరిగా పనిచేయకపోవడంతో స్వయంగా ఇవాంకా వెళ్లి సరిచేసే ప్రయత్నం చేసారు.. ఈ పరిణామంతో షాక్ కు గురైన నిర్మలా సీతారామన్ ఆమెకు గాడ్ బ్లెస్స్ యు అంటూ కృతజ్ఞతలు తెలిపారు.. కాగా మంత్రి నిర్మలనే కాకుండా అక్కడున్న మోడీ, గవర్నర్ నరసింహన్ లు ఆచ్యర్యపోవడం తమ వంతయింది..

Next Story