మార్స్ పైకి లక్ష మంది భారతీయులు..!అదెలా సాధ్యమంటే..?

Highlights

ఎక్స్ ప్లోరేషన్ పేరిట డిసెంబర్ 5,2014న "ఓరియన్ అనే అంతరిక్ష మిషన్"ను నాసా (నేషనల్ ఏరోనాటిక్స్ మరియు స్పేస్ అడ్మినిస్ట్రేషన్)ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు....

ఎక్స్ ప్లోరేషన్ పేరిట డిసెంబర్ 5,2014న "ఓరియన్ అనే అంతరిక్ష మిషన్"ను నాసా (నేషనల్ ఏరోనాటిక్స్ మరియు స్పేస్ అడ్మినిస్ట్రేషన్)ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈ మిషన్ తో అంగారక గ్రహంపై కొన్ని ప్రయోగాలు జరుపుతున్నారు. ఇందులో భాగంగా మార్స్ పైకి వెళ్లాల్సి ఉంది. మార్స్ పైకి మానవుడు వెళ్లడం అనేది ఇప్పట్లు సాధ్యం కాకపోవచ్చు. కానీ
అంగారక గ్రహంపై వాతావరణ పరిస్థితుల్ని తెలుసుకునేందుకు నాసా ఇన్ సైట్ (ఇంటీరియర్ ఎక్స్‌ప్లోరేషన్ యూజింగ్ సీస్మిక్ ఇన్వెస్టిగేషన్స్, జియోడెసి అండ్ హీట్ ట్రాన్స్‌పోర్ట్) మిషన్ ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా మార్స్ గ్రహం పై కి వెళ్లేందుకు అంతర్జాతీయ అంతరిక్షకేంద్రం అన్నీ దేశాలకు చెందిన ప్రజలకు ఆహ్వానం పంపించింది. దీంతో తాము గ్రహంపై వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నామంటూ ప్రపంచవ్యాప్తంగా 24లక్షల 29వేల 807 మంది ప్రజలు తమపేర్లును నమోదు సుకున్నారు. మన ఇండియాకు చెందిన లక్షా38వేల 899మంది రిజిస్టర్ చేసుకున్నారు. వీరికి బోర్డింగ్ పాస్ కూడా ఇస్తారు. అయితే ఇదంతా నిజమేనా..? గ్రహంపై ఇంతమంది ప్రయాణి చేస్తున్నారా అనే సందేహం కలగవచ్చు.

ఎందుకంటే గ్రహంపై వెళుతుంది నిజమేకానీ వెళ్లేది మనుషులు కాదు.. వాళ్ల పేర్లు. 720రోజుల పాటు ప్రయాణించే ఈ మిషన్ 5, 2018 మిషన్ ప్రారంభం అవుతుంది. ఆ సందర్భంగా ఆయా వ్యక్తులకు సంబంధించిన డీటెయిల్స్ ను ఓ సిలికాన్ వేఫర్ మైక్రోచిప్‌లో ఇన్‌సర్ట్ చేసి.. ఆ చిప్‌ను ల్యాండర్‌కు అటాచ్ చేస్తారు. ఇందుకు గాను ప్రపంచవ్యాప్తంగా 24లక్షలమంది పేర్లు నమోదు చేసుకున్నారు. వారిలో భారతీయులు మూడో ప్లేస్ లో లక్షా 38వేల 899 మంది, 6లక్షల 76వేల773 మందితో మొదటిస్థానంలో అమెరికా,2లక్షల 62వేల 752 మందితో చైనా రెండో స్థానంలో ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories