logo
జాతీయం

పొలాల్లో కూలిపోయిన ఐఏఎఫ్ విమానం... పైలట్ దుర్మరణం...

పొలాల్లో కూలిపోయిన ఐఏఎఫ్ విమానం... పైలట్ దుర్మరణం...
X
Highlights

ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌కి చెందిన ఫైటర్ జెట్ గుజరాత్‌లో ముంద్రా ప్రాంతంలో కూలిపోయింది. ఈ ప్రమాదంలో పైలట్ సంజయ్...

ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌కి చెందిన ఫైటర్ జెట్ గుజరాత్‌లో ముంద్రా ప్రాంతంలో కూలిపోయింది. ఈ ప్రమాదంలో పైలట్ సంజయ్ చౌహాన్ మృతి చెందారు. ఫైటర్ జెట్ కూలిన ప్రాంతంలో పొలాల్లో మేత మేస్తున్న ఆవులు కూడా చనిపోయాయి. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. అధికారులు ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు.

Next Story