ప్రగ్నెన్సీ వార్తలపై స్పందించిన అనుష్క శర్మ

ప్రగ్నెన్సీ వార్తలపై స్పందించిన అనుష్క శర్మ
x
Highlights

గతేడాది డిసెంబర్ 11న టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లిని అనుష్క శర్మ పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే కాగా ఈ మధ్యే సంవత్సరం పూర్తిచేసుకోని రెండో...

గతేడాది డిసెంబర్ 11న టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లిని అనుష్క శర్మ పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే కాగా ఈ మధ్యే సంవత్సరం పూర్తిచేసుకోని రెండో సంవత్సరంలోకి అడుగుపెడుతూ పెండ్లీ దినాన్ని ఆస్ట్రేలియాలో ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు. అయితే కొంత కాలంగా అనుష్క శర్మ గర్భవతి అంటూ రుమర్లతో ఇటు బాలీవుడ్ అటూ సోషల్ నెట్ వర్క్ లలో తెగ చెక్కర్లు కొడుతున్న విషయం తెలసిందే కాగా తాజాగా దినిపై అనుష్క శర్మను అడిగితే ఈ విషయాన్ని గడ్డిపోసలాగా తీసిపడెసింది. అందులో ఏమాత్రం నిజంలేదంటూ టైమ్స్ ఆఫ్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అనుష్క వెల్లడించింది. అప్పట్లో పెళ్లి విషయాన్ని దాచి పెట్టాము కాని ఇప్పుడు గర్భవినైతే దాచుకోలేను కదా అంటూ అనుష్క ప్రశ్నించింది. ఎప్పుడు ఏదో ఒక వార్తాలతో పుకార్లు పట్టిస్తారని దానిని ఏవరు నమ్మోద్దని చెప్పింది. కాగా అనుష్కశర్మ ప్రస్తుతం తన అప్‌కమింగ్ మూవీ జీరో ప్రమోషన్‌లో అనుష్క బిజీబిజీగా ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories