Top
logo

ప్రణయ్‌ ఇంట్లోకి ప్రవేశించిన యువకుడు అరెస్ట్‌

X
Highlights

నల్గొండ జిల్లా మిర్యాలగూడలో హత్యకు గురైన ప్రణయ్‌ ఇంట్లోకి...నవంబర్ మూడు తెల్లవారుజామున 4గంటల సమయంలో చొరబడిన...

నల్గొండ జిల్లా మిర్యాలగూడలో హత్యకు గురైన ప్రణయ్‌ ఇంట్లోకి...నవంబర్ మూడు తెల్లవారుజామున 4గంటల సమయంలో చొరబడిన యువకుడిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. ముసుగు ధరించి గోడ దూకిన యువకుడిని పోలీసులు... దొంగగా గుర్తించారు. చోరీ కోసమే ఇంట్లోకి ప్రవేశించినట్లు మిర్యాలగూడ డీఎస్పీ శ్రీనివాస్ తెలిపారు. అనేక చోరీ కేసుల్లో నిందితుడిగా ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.

Next Story