Top
logo

చట్టమా, ఆర్డినెన్సా? : తేల్చండి

చట్టమా, ఆర్డినెన్సా? : తేల్చండి
X
Highlights

అయోధ్యలో రామమందిర నిర్మాణానికి చట్టమైనా చేయాలని లేకపోతే ఆర్డినెన్స్‌ అయినా తీసుకురావాలని అఖిల భారతీయ సంత్‌...

అయోధ్యలో రామమందిర నిర్మాణానికి చట్టమైనా చేయాలని లేకపోతే ఆర్డినెన్స్‌ అయినా తీసుకురావాలని అఖిల భారతీయ సంత్‌ సమ్మేళనం కేంద్రానికి అల్టిమేటం జారీ చేసింది. ఢిల్లీలో జరిగిన సంత్‌ సమ్మేళనం సదస్సులో సుమారు 3 వేలకు పైగా సాధువులు పాల్గొన్నారు. ఆలయ నిర్మాణానికి కేంద్రం ఇంకా తీర్మానం చేయకపోవడం బాధించిందన్న సంత్‌లు గాయ్‌, గంగా, గోవింద్‌ను రక్షించే వారికే ఓటెయ్యాలని పిలుపునిచ్చారు.

Next Story