హెలికాఫ్టర్ టాక్సీలు

X
Highlights
హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం ప్రయానికుల సౌకర్యార్ధం హెలికాఫ్టర్ టాక్సీలను అందుబాటులోకి తీసుకువచ్చింది....
arun5 Jun 2018 8:27 AM GMT
హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం ప్రయానికుల సౌకర్యార్ధం హెలికాఫ్టర్ టాక్సీలను అందుబాటులోకి తీసుకువచ్చింది. ముఖ్యమంత్రి జైరాం ఠాకూర్ జబ్బర్ హట్టి విమానాశ్రయం వద్ద ఈ హెలికాప్టర్ సేవలను ప్రారంభించారు. ఈ హెలీ టాక్సీల ద్వారా షిమ్లా నుంచి చండీఘర్ వరకు గల దూరాన్ని కేవలం 20 నిమిషాల్లో చేరుకోవచ్చు. ఈ సేవలు విజయవంతం అయిన తర్వాత రాష్ట్రంలో మరిన్ని ప్రాంతాలకు విస్తరించాలని అధికారులు భావిస్తున్నారు. పవన్ హన్స్ లిమిటెడ్ సంయుక్త సహకారంతో హిమాచల్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన హెలీ టాక్సీ సేవలు సోమవారం నుంచి శుక్రవారం వరకు అందుబాటులోకి ఉంటాయి. 20 నిమిషాల పాటు కొనసాగే ఈ ప్రయాణానికి 2999 రూపాయలు వసూలు చేస్తున్నారు. సామాన్య ప్రజలు విమానాల్లో ప్రయాణించాలనే ఉద్దేశ్యంతో ప్రధాని మోడీ ఉడాన్ స్కీమ్‌ను ప్రారంభించారని హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి జైరాం ఠాకుర్ గుర్తుచేశారు.
Next Story
జనసేనలోకి వెళ్తున్న ప్రచారాలను ఖండించిన బాలినేని
10 Aug 2022 7:08 AM GMTప్రకాశం బ్యారేజీకి భారీగా చేరుతున్న వరద
10 Aug 2022 5:45 AM GMTహైదరాబాద్‌కు రానున్న టీకాంగ్రెస్ ఇన్చార్జ్ మాణిక్కం ఠాగూర్
10 Aug 2022 5:32 AM GMTబిహార్‌లో రోజంతా నాటకీయ పరిణామాలు
10 Aug 2022 2:19 AM GMTనల్గొండ జిల్లాలో కొనసాగుతున్న ప్రజా సంగ్రామ యాత్ర
10 Aug 2022 1:12 AM GMTSinkhole: భారీగా పెరుగుతున్న వింత గొయ్యి లోతు..
9 Aug 2022 3:00 PM GMT
స్వాతంత్ర వజ్రోత్సవాల సందర్భంగా 5కే రన్
11 Aug 2022 3:19 AM GMTకామెన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణం సాధించిన ఆకుల శ్రీజ
11 Aug 2022 2:44 AM GMTఇవాళ తెలంగాణ మంత్రివర్గం సమావేశం
11 Aug 2022 2:16 AM GMTఇవాళ గాంధీభవన్‌లో రేవంత్ అధ్యక్షతన కీలక సమావేశం
11 Aug 2022 1:46 AM GMTకేసీఆర్ జిల్లాల పర్యటనకు రంగం సిద్ధం
11 Aug 2022 1:06 AM GMT