Top
logo

తెలంగాణ జన సమితి సభకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్

తెలంగాణ జన సమితి సభకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్
X
Highlights

తెలంగాణ జన సమితి సభకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. ఈనెల 29న సరూర్‌నగర్‌ గ్రౌండ్‌లో సభ నిర్వహించుకునేందుకు...

తెలంగాణ జన సమితి సభకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. ఈనెల 29న సరూర్‌నగర్‌ గ్రౌండ్‌లో సభ నిర్వహించుకునేందుకు మూడ్రోజుల్లో అనుమతి ఇవ్వాలని పోలీసులను ఆదేశించింది. పొల్యూషన్ కారణంగా నగరంలో సభకు ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడంతో ఆ పార్టీ నేతలు హైకోర్టును ఆశ్రయించారు. కోర్టు తీర్పుపై తెలంగాణ జన సమితి పార్టీ నేతలు ఆనందం వ్యక్తంచేశారు.

Next Story