విజయ్ దేవరకొండ మెసేజ్‌పై సూర్య ఆసక్తికర స్పందన

చాలా తక్కువ కాలంలోనే యువతను ఆకట్టుకుట్టుకొని, తన నటన, భాషతో ఏకకాలంలోనే అందరినీ తన బుట్టలో వేసుకున్నాడు హీరో...
చాలా తక్కువ కాలంలోనే యువతను ఆకట్టుకుట్టుకొని, తన నటన, భాషతో ఏకకాలంలోనే అందరినీ తన బుట్టలో వేసుకున్నాడు హీరో విజయదేవరకొండ. విజయ్ కి సోషల్ మీడియాలో తనకున్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు, అలా యువతలో బ్రాండ్ గా నిలిచిన ఈ యువ హీరో తాజాగా టాక్సివాలా చిత్ర షూటింగ్ పూర్తిచేసుకొని ఈనెల 17న పెద్ద ఎత్తున ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే టాక్సీవాలా ట్రయిలర్ కి మంచి ఆధరణ రావడంతో విజయ్ తన ఆనందాన్నిట్వీట్టర్ వేదికగా అభిమానదేవుళ్లకు కృతజ్ఞతలు తెలుపుతూ నేను భాదలో ఉన్నప్పుడు నాకు దైర్యాన్ని ఇచ్చిది ఎవరో తెలుసా? మీరే. నా చుట్టూ ఉన్న శబ్దంలో మీ ప్రేమే నాకు వినిపిస్తుంటుంది అని ట్వీట్ లో తెలిపారు. కాగా విజయ్ ట్వీట్ పై తమిళ హీరో సూర్య స్పందిస్తూ మా అందరి ప్రేమాభిమానులు ఎల్లప్పుడు ఉంటాయి, కాని నువ్వు మాత్రం ఎప్పటికి ఇక్కడే ఉంటావు. టాక్సీవాల కోసం ఎదురుచూస్తున్నాను అని సూర్య తెలుపగా, విజయ్ స్పందిస్తూ లవ్ యూ సూర్య సర్ అని అన్నారు.
మోడీకి కేసీఆర్ వెల్కమ్ చెప్పకపోవడానికి రీజన్!
25 May 2022 12:30 PM GMTతెలంగాణలో బీజేపీ కార్యక్రమాల్లో ప్రధాని ఎందుకు పాల్గొనడం లేదు?
25 May 2022 12:03 PM GMTక్రికెటర్ దిగ్గజం సచిన్ కొడుకు అర్జున్‌కు మళ్లీ నిరాశే.. దక్కని ఛాన్స్...
25 May 2022 4:45 AM GMTఐపీఎల్ సీజన్ 15 లో ఫైనల్ కు గుజరాత్ జట్టు.. సిక్స్ లతో చెలరేగిన డేవిడ్ మిల్లర్...
25 May 2022 4:04 AM GMTదావోస్‌లో కలుసుకున్న ఏపీ సీఎం జగన్, మంత్రి కేటీఆర్...
24 May 2022 4:30 AM GMTపొగలు కక్కుతూ సెగలు రేపుతున్న స్మోక్ బిస్కెట్స్.. న్యూ ఫీలింగ్.. నో సైడ్ ఎఫెక్ట్స్...
24 May 2022 4:11 AM GMTసడన్‌గా హైదరాబాద్‌కు తిరిగి వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్.. ఏం జరిగింది..?
24 May 2022 3:33 AM GMT
ఇవాళ ప్రధాని మోడీ హైదరాబాద్‌కు రాక
26 May 2022 2:46 AM GMTIPL 2022: ఐపీఎల్ లో ఘన విజయం సాధించిన బెంగుళూరు
26 May 2022 2:27 AM GMTCM KCR: ఇవాళ బెంగళూరుకు సీఎం కేసీఆర్... మాజీ ప్రధాని దేవెగౌడతో భేటీ
26 May 2022 1:42 AM GMTఏపీలో నేటి నుంచి మంత్రుల బస్సు యాత్ర
26 May 2022 1:09 AM GMTమహేష్ బాబు కోసం స్టార్ హీరో ని విలన్ గా మార్చనున్న రాజమౌళి
25 May 2022 4:00 PM GMT