logo
సినిమా

ట్రాఫిక్ సిగ్నల్‌పై హీరో నవదీప్ సెటైర్

ట్రాఫిక్ సిగ్నల్‌పై హీరో నవదీప్ సెటైర్
X
Highlights

ట్రాఫిక్‌ సిగ్నల్‌పై హీరో నవదీప్‌ సెటైర్‌ వేశాడు. గత రాత్రి ఓ ప్రాంతంలో ట్రాఫిక్‌ సిగ్నల్‌ ఫొటోను తీశాడు. దాని ...

ట్రాఫిక్‌ సిగ్నల్‌పై హీరో నవదీప్‌ సెటైర్‌ వేశాడు. గత రాత్రి ఓ ప్రాంతంలో ట్రాఫిక్‌ సిగ్నల్‌ ఫొటోను తీశాడు. దాని తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేస్తూ.. ‘స్టాప్‌ బ్లేమింగ్‌ మి ఫర్‌ నాట్‌ హవింగ్‌ ఎ డైరెక్షన్‌ ఇన్‌ లైఫ్‌’ అని పోస్టు చేశాడు. అంతేకాక ఓ పిక్‌ను కూడా జత చేశాడు. ఆ ట్రాఫిక్ సిగ్నల్‌లో రెడ్‌లైట్ ఆన్‌లో ఉంది. దీంతోపాటు లెఫ్ట్, స్ట్రెయిట్ డైరెక్షన్స్ సూచిస్తోంది. దీనిని చూసిన నెటిజన్లు కూడా అంతే సరదాగా స్పందిస్తున్నారు. ‘భయానకం’గా ఉంది అని ఒకరు.. ‘ఏ ఏరియా’ అని ఒకరు.. ’గుడ్ వన్’ అని ఒకరు.. ‘అన్నా ఒకసారి ఆగి... లెఫ్ట్‌కి వెళ్లి.. అప్పుడు రైట్‌కి వెళ్లు’ అని మరొకరు సూచిస్తూ సరదా సరదా కామెంట్స్ పెడుతున్నారు.

Next Story