కారు ప్రమాదంపై నాని క్లారిటీ ఇస్తాడా..!

ఇటీవల నాని కారు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ముందుగా ఈ ప్రమాదంలో డ్రైవర్ మాత్రమే గాయపడ్డట్టుగా వార్తలు...
ఇటీవల నాని కారు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ముందుగా ఈ ప్రమాదంలో డ్రైవర్ మాత్రమే గాయపడ్డట్టుగా వార్తలు వినిపించినా.. తరువాత తనకు కూడా స్వల్ప గాయాలైనట్టుగా నాని స్వయంగా సోషల్ మీడియా ద్వారా అభిమానులకు తెలిపారు. అయితే ఈ ప్రమాదంపై స్పందించేందుకు నాని చాలా సమయం తీసుకోవటంతో ఈ లోగా మీడియాలో రకరకాల వార్తలు వినిపించాయి. ఈ వార్తలపై క్లారిటీ ఇచ్చేందుకు నాని రెడీ అవుతున్నాడట.
నాని నిర్మించిన అ!! సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఇవాళ జరగబోతోంది. నిర్మాత స్వయంగా నానినే కాబట్టి తనే హోస్ట్ గా చేయాలనీ గతంలోనే డిసైడ్ అయ్యాడు. కాని అనుకోకుండా ఈ ప్రమాదం జరగడంతో రెస్ట్ తీసుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు జరిగే ఈవెంట్ లో కనక నాని ఫుల్ ఎనర్జీ తో వ్యాఖ్యతగా ఉంటే ఏ సమస్యా లేనట్టే. ఒకవేళ తను చూడటం వరకే పరిమితమైతే మాత్రం గాయం మాననట్టే అనుకోవాలి. ఈ సినిమా వేడుకలో కారు ప్రమాదంపై నాని స్పందించనున్నాడట. ఇదే వేడుకలో అ! థియేట్రికల్ ట్రైలర్‌ను కూడా లాంచ్ చేయనున్నారు. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కాజల్ అగర్వాల్, నిత్యా మీనన్, రెజినా, ఈషా రెబ్బా, అవసరాల శ్రీనివాస్, ప్రియదర్శిలు కీలక పాత్రల్లో నటిస్తుండగా నాని, రవితేజలు చేప, చెట్టు పాత్రలకు వాయిస్ అందిస్తున్నారు.
రాబోయే ఎన్నికల్లో ఆ ఆరుగురు గట్టెక్కేదెలా?
27 May 2022 9:30 AM GMTతెలంగాణ కాంగ్రెస్లో నాలుగు ముక్కలాట.. నాలుగు ముక్కలాటతో క్యాడర్ కన్ఫ్యూజ్ అవుతోందా?
27 May 2022 8:30 AM GMTAtmakur By Election: మేకపాటి ఫ్యామిలీకి షాకిచ్చిన మేనల్లుడు
27 May 2022 7:30 AM GMTశ్రీకాకుళం టీడీపీలో బాబాయ్ Vs అబ్బాయ్
27 May 2022 6:30 AM GMTకుక్కతో స్టేడియంలో వాకింగ్ చేసిన ఐఏఎస్ దంపతుల బదిలీ
27 May 2022 5:48 AM GMTMahbubnagar: ఓ పల్లెను సర్వ నాశనం చేసిన పల్లెప్రగతి పథకం
26 May 2022 3:00 PM GMTయుద్ధానికి సిద్ధం.. కాస్కో కేసీఆర్ అన్నట్లు సాగిన మోడీ ప్రసంగం
26 May 2022 11:30 AM GMT
Wrinkles: 30 ఏళ్ల తర్వాత ముడతలు రావొద్దంటే ఈ చిట్కాలు పాటించండి..!
27 May 2022 2:30 PM GMTఉక్రెయిన్ కథ ముగిసిపోయిందంటున్న రష్యా.. పుతిన్ తర్వాతి టార్గెట్ ఆ...
27 May 2022 2:00 PM GMTKarimnagar: అక్రమ వడ్డీలకు యువకుడి బలి
27 May 2022 1:30 PM GMT'ఆది పురుష్' విషయంలో నిరాశ చెందిన ప్రభాస్ అభిమానులు
27 May 2022 1:00 PM GMTఎమ్మెల్యే కోటంరెడ్డికి తీవ్ర అస్వస్థత.. చెన్నై అపోలో ఆస్పత్రికి...
27 May 2022 12:48 PM GMT