యోగిపై జేడీ చక్రవర్తి భార్య కూడా ఫిర్యాదు

యోగితో వివాదంపై షార్ట్ ఫిలిం హీరోయిన్ హారిక స‍్పందించారు. పది వేల రూపాయల కోసమే ఇంత రాద్ధాంతం చేస్తున్నానని...
యోగితో వివాదంపై షార్ట్ ఫిలిం హీరోయిన్ హారిక స‍్పందించారు. పది వేల రూపాయల కోసమే ఇంత రాద్ధాంతం చేస్తున్నానని యోగి చెప్పడం అవాస్తవమని ఆమె అన్నారు. తనను యోగి వేధించిందనందుకే పోలీసులను ఆశ్రయించానని తెలిపారు. తనతో పాటు తన భర్తకు కూడా అసభ్యకర పదాలతో మెసేజ్ లు చేశాడని, సాక్ష్యాలను పోలీసులకు అందించానని తెలిపారు. పది రోజుల క్రితం వరకు బాగానే ఉన్న యోగి కొద్ది రోజులుగానే ఇలా ప్రవర్తిస్తున్నాడని హారిక తెలిపారు. యోగిపై గతంలో అనుకీర్తి అనే నటి ఫిర్యాదు చేసినట్లు పోలీసులు గుర్తించారు. తనను అభ్యంతరకరంగా నటించమని ఒత్తిడి చేశాడని 2016 జూలైలో జూబ్లీహిల్స్ పోలీసులకు అనుకీర్తి ఫిర్యాదు చేసింది. అదే సంవత్సరంలో నటుడు జేడీ చక్రవర్తిని అనుకీర్తి వివాహం చేసుకుంది.
యోగేష్ వేధిస్తున్నట్లు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ హారిక ఫిర్యాదు చేసిందన్నారు డీసీపీ విశ్వప్రసాద్. 2016లోనే జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో మహిళల వేధింపుల కేసు నమోదైందన్నారు. కౌన్సిలింగ్ చేసి...పంపినా యోగేష్‌లో మార్పు రాలేదన్నారు. హారికకు అసభ్యకర మెసేజ్‌లు పెట్టిన యోగేష్‌కు...354 సెక్షన్ కింద నోటీసు ఇచ్చామన్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోపై విచారణ జరుగుతోందన్న విశ్వప్రసాద్ యోగేష్‌ను త్వరలోనే అరెస్ట్ చేస్తామన్నారు.
పొగలు కక్కుతూ సెగలు రేపుతున్న స్మోక్ బిస్కెట్స్.. న్యూ ఫీలింగ్.. నో సైడ్ ఎఫెక్ట్స్...
24 May 2022 4:11 AM GMTసడన్‌గా హైదరాబాద్‌కు తిరిగి వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్.. ఏం జరిగింది..?
24 May 2022 3:33 AM GMTతమిళనాడు సీఎం స్టాలిన్‌కు టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ...
24 May 2022 2:33 AM GMTఏపీలో గ్రీన్ ఎనర్జీకోసం భారీ ప్రాజెక్టులు.. రూ.60 వేల కోట్లు పెట్టుబడి...
24 May 2022 2:00 AM GMTప్రధాని మోడీ హైదరాబాద్ టూర్‌కు కేసీఆర్ మళ్లీ దూరం..!
24 May 2022 1:30 AM GMTఎమ్మెల్సీ అనంతబాబుతో వైసీపీకి కష్టాలు
23 May 2022 11:30 AM GMTతెలంగాణ రాజకీయాల్లో కొత్త నినాదాలు.. బీజేపీ సెంటిమెంట్ అస్త్రానికి టీఆర్ఎస్ కౌంటర్ అస్త్రం
23 May 2022 11:14 AM GMT
రేవంత్ 'రెడ్డి' పాలిటిక్స్ తిరగబడ్డాయా?
24 May 2022 4:00 PM GMTHealth: ఈ ఆహారాలు కాలేయానికి హానికరం.. అస్సలు తినొద్దు..!
24 May 2022 3:30 PM GMTప్రేమ వివాహం.. అక్కను పెళ్లి చేసుకున్నాడని బావ చెవి కొరికేసిన...
24 May 2022 3:10 PM GMTకుమారుడి కోసం ఒక్కటైన పవన్, రేణు దేశాయ్.. ?
24 May 2022 3:00 PM GMTFenugreek Seeds: పెళ్లైన పురుషులు కచ్చితంగా మెంతులని తినాలి.....
24 May 2022 2:45 PM GMT