దేశంలో అందరికీ శ్రీరాముడి పేరు పెట్టండి: హార్దిక్ పటేల్

X
Highlights
దేశంలో ఆకలి, నిరుద్యోగం, ఇతర ఆర్ధిక సమస్యలు, సామాజిక సమస్యలతో ప్రజలు కొట్టుమిట్టాడుతుంటే, భారతీయ జనతా పార్టీ...
chandram15 Nov 2018 1:38 PM GMT
దేశంలో ఆకలి, నిరుద్యోగం, ఇతర ఆర్ధిక సమస్యలు, సామాజిక సమస్యలతో ప్రజలు కొట్టుమిట్టాడుతుంటే, భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రులు మాత్రం నగరాల పేర్లు మార్చడంలోనే నిమగ్నం అవుతున్నారని హార్దిక్ పటేల్ అన్నారు . తాజాగా ఉత్తరప్రదేశ్ లో మొదలుపెట్టి ఫయిజాబాద్ ను ఆయోధ్యగా, ఆలహాబాద్ ను కర్ణవతిగా, అలహాబాద్ ను ప్రయాగ్ రాజ్‌గా శతబ్ధత కాలంగా ఉన్న పేర్ల మార్పుడి పై తాజా పటీదార్ ఉద్యమనేత హార్దిక్ పటేల్ తనదైన శైలిలో సమాధానమిచ్చారు. పేర్లు మార్చుకుంటపోతే సమస్యలు పరిష్కరం అనుకుంటే , భారతదేశంలో ఉండే ప్రతి ఒక్క భారతీయుడికి రాముడిగా పేరు నామకరణం చేయాలని బీజేపీ పై ఎద్దేవ చేశారు. నగరాల పేర్లు మార్చితే భారత దేశం బాగుపడుతుందని అనుకుంటే.. మొత్తం 125 కోట్లమంది భారతీయులకు శ్రీరాముడి పేరు పెట్టాలని వ్యగ్యాస్త్రం విసిరాడు.
Next Story
TS EAMCET: తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదల..
12 Aug 2022 6:14 AM GMTప్రకాశం జిల్లా సింగరాయకొండ హైవేపై ప్రయాణికుల ఇబ్బందులు
11 Aug 2022 5:25 AM GMTకామెన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణం సాధించిన ఆకుల శ్రీజ
11 Aug 2022 2:44 AM GMTజనసేనలోకి వెళ్తున్న ప్రచారాలను ఖండించిన బాలినేని
10 Aug 2022 7:08 AM GMTప్రకాశం బ్యారేజీకి భారీగా చేరుతున్న వరద
10 Aug 2022 5:45 AM GMTహైదరాబాద్‌కు రానున్న టీకాంగ్రెస్ ఇన్చార్జ్ మాణిక్కం ఠాగూర్
10 Aug 2022 5:32 AM GMT
Baby Powder: బేబీ పౌడర్‌తో క్యాన్సర్.. జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ...
12 Aug 2022 3:00 PM GMTInvest Money: వీటిలో పెట్టుబడి పెడితే మీ డబ్బులు రెట్టింపు..!
12 Aug 2022 2:30 PM GMTHeavy Rains: కొట్టుకుపోయిన ఏటీఎం.. అందులోని 24 లక్షల నగదు..
12 Aug 2022 2:00 PM GMTKidney Stone: బీర్ తాగితే కిడ్నీలో రాళ్లు కరుగుతాయా.. అసలు విషయం...
12 Aug 2022 1:30 PM GMTRajagopal Reddy: నా త్యాగంతోనే మునుగోడు అభివృద్ధి జరుగుతోంది..
12 Aug 2022 1:00 PM GMT