Top
logo

ఖమ్మంలో డాక్టర్ అనుమానాస్పద మృతి

ఖమ్మంలో డాక్టర్ అనుమానాస్పద మృతి
X
Highlights

ఖమ్మం జిల్లా పెద్ద గోపతిలో డాక్టర్ వీణ ఆత్మహత్య స్థానికంగా తీవ్ర కలకల రేపుతోంది. గోపతి పీహెచ్‌సీ‌లో ఆయుర్వేద...

ఖమ్మం జిల్లా పెద్ద గోపతిలో డాక్టర్ వీణ ఆత్మహత్య స్థానికంగా తీవ్ర కలకల రేపుతోంది. గోపతి పీహెచ్‌సీ‌లో ఆయుర్వేద డాక్టర్ గా పనిచేస్తున్న వీణ.. ఆస్పత్రిలోనే పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుంది. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. సూసైడ్ లెటర్ స్వాధీనం చేసుకున్న పోలీసులు వీణ మృతిపై విచారణ జరుపుతున్నారు. స్థానికులు మాత్రం, డాక్టర్ ఆత్మహత్యకు కుటుంబ కలహాలే కారణమంటున్నారు.

Next Story