Top
logo

చంద్రబాబు మగాడిలా ముందుకు రావాలి

చంద్రబాబు మగాడిలా ముందుకు రావాలి
X
Highlights

తెలంగాణలో రాజకీయాలు చేయాలంటే చంద్రబాబు మగాడిలా ముందుకు రావాలి కానీ దొంగలా రావొద్దని టీఆర్‌ఎస్ నాయకుడు గట్టు...

తెలంగాణలో రాజకీయాలు చేయాలంటే చంద్రబాబు మగాడిలా ముందుకు రావాలి కానీ దొంగలా రావొద్దని టీఆర్‌ఎస్ నాయకుడు గట్టు రామచంద్రరావు సవాల్ చేశారు. చంద్రబాబు బతుకంతా దొంగ రాజకీయాలేనని...బాబు కుట్రలను ఎదుర్కోవడానికి తెలంగాణ సమాజమంతా రెడీగా ఉందన్నారు. చంద్రబాబు తెలివైన దొంగ అని తెలంగాణను పాడు చేయడానికి బాబు టీడీపీ ఆఫీసులో డెన్‌ను ఏర్పాటు చేశాడని విమర్శించారు. అవినీతితో అడ్డదిడ్డంగా సంపాదించిన ధనంతో తెలంగాణను నాశనం చేయడానికి కుట్ర చేస్తున్నాడు. టీడీపీ కుట్రలను ఎలా విచ్ఛిన్నం చేయాలో టీఆర్‌ఎస్‌కు తెలుసన్నారు.

Next Story