logo
జాతీయం

రాహుల్‌కు తృటిలో తప్పిన ప్రమాదం

రాహుల్‌కు తృటిలో తప్పిన ప్రమాదం
X
Highlights

కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ పర్యటనలో అపశ్రుతి చోటు చేసుకుంది. మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో నిర్వహించిన...

కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ పర్యటనలో అపశ్రుతి చోటు చేసుకుంది. మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. రాహుల్ కు కొందరు కార్యకర్తలు హారతులు ఇస్తుండగా... పక్కనే కార్యకర్తలు చేతుల్లోనున్న బెలూన్లకు హారతులు తగలడంతో పెద్ద మంట చెలరేగింది. భయంతో జనం పరుగులు తీశారు. వెంటనే మంటలను కార్యకర్తలు ఆర్పివేశారు.

Next Story