logo
జాతీయం

దేశ వ్యాప్తంగా 10 రాష్ట్రాల పరిధిలో ఉప ఎన్నికలు

దేశ వ్యాప్తంగా 10 రాష్ట్రాల పరిధిలో ఉప ఎన్నికలు
X
Highlights

దేశ వ్యాప్తంగా నాలుగు లోక్‌సభ, 10 అసెంబ్లీ స్థానాల్లో ఉప ఎన్నికల పోలింగ్ కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. ...

దేశ వ్యాప్తంగా నాలుగు లోక్‌సభ, 10 అసెంబ్లీ స్థానాల్లో ఉప ఎన్నికల పోలింగ్ కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. ఉత్తరప్రదేశ్‌ లోని కైరానా, మహారాష్ట్రలోని పాల్ఘర్, భండారా- గోండియా స్థానాలతో పాటు నాగాలాండ్‌లోని ఏకైక ఎంపీ స్థానానికి పోలింగ్‌ నిర్వహిస్తున్నారు. అలాగే యూపీ, పంజాబ్, బిహార్, కేరళ, మహారాష్ట్ర, అంపటి మేఘాలయ, ఉత్తరాఖండ్, పశ్చిమబెంగాల్,జార్ఖండ్ పరిధిలోని 10 శాసనసభ స్ధానాల్లో ఉప ఎన్నికల పోలింగ్ జరగుతోంది. ఈ నెల 31 ఈ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.

Next Story