ఏపీలో ఎంపీ సీట్లకు ఉపఎన్నికలు నిర్వహించకపోవడంపై ఈసీ వివరణ

X
Highlights
కర్ణాటకలో లోక్ సభ స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించడం..ఏపీలో ఖాళీ అయిన ఎంపీ సీట్లకు ఉప ఎన్నికలు...
arun9 Oct 2018 8:43 AM GMT
కర్ణాటకలో లోక్ సభ స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించడం..ఏపీలో ఖాళీ అయిన ఎంపీ సీట్లకు ఉప ఎన్నికలు నిర్వహించకపోవడంపై కేంద్ర ఎన్నికల కమిషన్ స్పందించింది. ఏపీలో వైసీపీ ఎంపీలు రాజీనామా చేసిన స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించకపోవడంపై మీడియాలో కథనాలకు సీఈసీ వివరణ ఇచ్చింది. ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం ఏడాది కంటే ఎక్కువ సమయం ఉన్నప్పుడు మాత్రమే 6 నెలల్లోగా ఉపఎన్నికలు నిర్వహించాలని ఈసీ తెలిపింది. కర్ణాటకలో 3 లోక్ సభ సీట్లు మే 21 నాటికే ఖాళీ అయ్యాయని అదే ఆంధ్రప్రదేశ్‌లోని 5 లోక్‌సభ స్థానాలు మాత్రం జూన్ 20న ఖాళీ అయ్యాయని తెలిపింది. ప్రస్తుత లోక్‌సభ కాలపరిమితి 2019 జూన్ 3 వరకు మాత్రమే ఉండడంతో నిబంధనల ప్రకారం ఉప ఎన్నికల ఏడాది సమయం తగ్గిందని తెలిపింది.
Next Story
TS EAMCET: తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదల..
12 Aug 2022 6:14 AM GMTప్రకాశం జిల్లా సింగరాయకొండ హైవేపై ప్రయాణికుల ఇబ్బందులు
11 Aug 2022 5:25 AM GMTకామెన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణం సాధించిన ఆకుల శ్రీజ
11 Aug 2022 2:44 AM GMTజనసేనలోకి వెళ్తున్న ప్రచారాలను ఖండించిన బాలినేని
10 Aug 2022 7:08 AM GMTప్రకాశం బ్యారేజీకి భారీగా చేరుతున్న వరద
10 Aug 2022 5:45 AM GMTహైదరాబాద్‌కు రానున్న టీకాంగ్రెస్ ఇన్చార్జ్ మాణిక్కం ఠాగూర్
10 Aug 2022 5:32 AM GMT
మునుగోడు టీఆర్ఎస్లో అసమ్మతిసెగ.. ఆయనకు టిక్కెట్ ఇస్తే ఓడిస్తాం..
12 Aug 2022 4:00 PM GMTముంబై జట్టుకు గుడ్‌బై చెప్పనున్న అర్జున్ టెండూల్కర్!
12 Aug 2022 3:30 PM GMTBaby Powder: బేబీ పౌడర్‌తో క్యాన్సర్.. జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ...
12 Aug 2022 3:00 PM GMTInvest Money: వీటిలో పెట్టుబడి పెడితే మీ డబ్బులు రెట్టింపు..!
12 Aug 2022 2:30 PM GMTHeavy Rains: కొట్టుకుపోయిన ఏటీఎం.. అందులోని 24 లక్షల నగదు..
12 Aug 2022 2:00 PM GMT