ఆ యువ‌తి ఫుల్‌గా తాగి మాజీ ప్రియుడి ఇంటి ముందు ఇదిగో ఇలా

x
Highlights

ఓ యువతి ఫుల్‌గా తాగింది. మాజీ ప్రియుడి ఇంటి ముందు ఇదిగో ఇలా డ్యాన్స్ చేసింది. ఈ వ్యవహారం గుర్గావ్‌లో వెలుగు చూసింది. ప్రేమించిన అబ్బాయి మోసం చేయడంతో...

ఓ యువతి ఫుల్‌గా తాగింది. మాజీ ప్రియుడి ఇంటి ముందు ఇదిగో ఇలా డ్యాన్స్ చేసింది. ఈ వ్యవహారం గుర్గావ్‌లో వెలుగు చూసింది. ప్రేమించిన అబ్బాయి మోసం చేయడంతో అందుకు ప్రతీకారం కోసం ప్రియుడి ఇంటి ముందు ఇలా డ్యాన్స్ చేసింది. ఏకంగా డీజేతో ప్రియుడి ఇంటి ముందు చిందేసింది. అంతేకాదు ఆమిర్‌ఖాన్‌ ఫేమస్‌ మూవీ రాజా హిందూస్తాన్‌ లోని నాలుగు పాటలకు డ్యాన్స్‌లు చేస్తూ తన బాధను తెలియజేసింది. అయితే నెటిజన్లు మాత్రం ఆమె మనసు ఎంత గాయపడి ఉంటే అలా చేసి ఉంటుందని మద్దతు పలుకుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories