logo
జాతీయం

డీఎంకే అధినేత స్టాలిన్‌తో చంద్రబాబు భేటీ

డీఎంకే అధినేత స్టాలిన్‌తో చంద్రబాబు భేటీ
X
Highlights

డీఎంకే అధినేత స్టాలిన్ తో ఏపీ ముఖ్యమంత్రి నారాచంద్రబాబు భేటీ అయ్యారు. మహాకూటమి ఏర్పాటులో భాగంగా చర్చకు...

డీఎంకే అధినేత స్టాలిన్ తో ఏపీ ముఖ్యమంత్రి నారాచంద్రబాబు భేటీ అయ్యారు. మహాకూటమి ఏర్పాటులో భాగంగా చర్చకు చెన్నైవెళ్లిన చంద్రబాబు. విమానశ్రయం నుంచి నేరుగా స్టాలిన్ నివాసానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబుకు స్టాలిన్, కనిమొళితో పాటు డీఎంకే సీనియర్ నేతలు ఘన స్వాగతం పలికి పుష్పగుచ్చన్ని అందించారు. సీఎం చంద్రబాబు వెంట ఎంపీలు సీఎం రమేష్‌, కనకమేడల రవీంద్ర వెళ్లారు. అనంతరం రాజకీయ భవిష్యత్ కార్యాచరణపై సుదీర్ఘ మంతనాలు జరపనున్నారు.

Next Story