‘భాగమతి’పై మారుతి కామెంట్

అరుంధతి, రుద్రమదేవి లాంటి లేడీ ఓరియంటెడ్ సినిమాలతో ఆకట్టుకున్న అనుష్క లీడ్ రోల్ లో యూవీ క్రియేషన్స్...
అరుంధతి, రుద్రమదేవి లాంటి లేడీ ఓరియంటెడ్ సినిమాలతో ఆకట్టుకున్న అనుష్క లీడ్ రోల్ లో యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై తెరకెక్కిన సినిమా భాగమతి. పిల్ల జమీందార్ మూవీకి దర్శకత్వం వహించిన అశోక్ ఈ సినిమాను రూపొందించారు. అనుష్క లీడ్ రోల్ పోషించిన ఈ సినిమా గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాను చూసిన డైరెక్టర్ మారుతి సినిమాపై తన అభిప్రాయాన్ని ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు.
‘‘అద్భుతమైన స్క్రీన్‌ప్లేతో కూడిన సినిమా అయిన భాగమతిని చూశాను. అనూహ్య మలుపులతో కూడిన ఓ హార్రర్ సినిమా.. సినిమాలోని ట్విస్టులు చూస్తే నాకు చాలా ఆశ్చర్యం వేసింది. అనుష్క గారూ యు ఆర్ ది బెస్ట్. యూవీ క్రియేషన్స్‌కి అభినందనలు. డైరెక్టర్ అశోక్, మ్యూజిక్ డైరెక్టర్ థమన్, టీంలోని ప్రతి ఒక్కరూ సాలిడ్ హిట్‌కు కారకులే’’ అని ట్వీట్ చేశారు మారుతి.
Watched a fantastic screen play film #Bhaagamathie, thought it's another horror film but brillaint twists & turns made me surprised. #Anushka garu U R THE BEST. Congratulations @UV_Creations Dir Ashok BGM hero @MusicThaman & everybody in the team for the Solid Hit ? pic.twitter.com/fIyBAlQbu6
— Maruthi Dasari (@DirectorMaruthi) January 26, 2018
హైదరాబాద్‌లో కొనసాగుతున్న ఫ్లెక్సీ వార్.. కేసీఆర్ ఫ్లెక్సీలపై మోడీ ఫ్లెక్సీలు!
2 July 2022 1:30 PM GMTటీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావుకు ఈడీ షాక్.. రూ. 96.21 కోట్ల ఆస్తులు జప్తు చేసిన ఈడీ..
2 July 2022 12:57 PM GMTమోడీకి అనేక ప్రశ్నలు సంధించిన కేసీఆర్.. రేపటి బహిరంగ సభలో జవాబులివ్వాలని సవాల్..
2 July 2022 12:30 PM GMTమోడీ భాగ్యలక్ష్మిని దర్శించుకుంటారా?
2 July 2022 11:48 AM GMTTalasani Srinivas Yadav: బీజేపీ సిద్ధమైతే.. అందుకు మేమూ రెడీ..
2 July 2022 11:15 AM GMTవయనాడ్ ఆఫీసు ధ్వంసాన్ని లైట్ తీసుకున్న రాహుల్
1 July 2022 12:30 PM GMT'ఆవో-దేఖో-సీకో'.. ప్రధాని మోడీకి మంత్రి కేటీఆర్ లేఖ
1 July 2022 12:15 PM GMT
Bandi Sanjay: ఒక్క కుటుంబం చేతుల్లో తెలంగాణ నలిగిపోతోంది
3 July 2022 11:00 AM GMTPiyush Goyal: కాళేశ్వరం ప్రాజెక్టులో విపరీతమైన అవినీతి
3 July 2022 10:49 AM GMTTelangana: ఖరీఫ్ సీజన్లో పత్తి, మిర్చి సాగుపై రైతుల ఆసక్తి
3 July 2022 10:45 AM GMTకాళేశ్వరం బ్యాక్ వాటర్‌తో నష్టపోతున్న రైతులు
3 July 2022 10:22 AM GMTప్రధాని మోడీ టూర్ నేపథ్యంలో హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు
3 July 2022 10:00 AM GMT