logo
సినిమా

దఢక్ చిత్ర ట్రైలర్ విడుదల

X
Highlights

అతిలోకసుందరి శ్రీదేవి పెద్ద కుమార్తె జాన్వి దఢక్ చిత్రం ట్రైలర్ ఆకట్టుకుంటోంది. ఫస్ట్‌లుక్‌తోనే ప్రేక్షకుల...

అతిలోకసుందరి శ్రీదేవి పెద్ద కుమార్తె జాన్వి దఢక్ చిత్రం ట్రైలర్ ఆకట్టుకుంటోంది. ఫస్ట్‌లుక్‌తోనే ప్రేక్షకుల హృదయాలను దోచుకున్న జాన్వి... ట్రైలర్ లో అద్భుతంగా నటించింది.. మరాఠీలో బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ అందుకున్న సైరాట్ కు ఇది రీమేక్‌గా రాబోతుండతో.. సినిమాపై భారీ అంచనాలు పెరిగిపోయాయి. ఇక తాజాగా రిలీజ్ అయిన ట్రైలర్ మరింత హైప్‌ని క్రియేట్ ను చేస్తోంది. వచ్చేనెల 20న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు ప్రొడ్యూసర్. మరాఠాలో హిట్టయిన ‘సైరత్’కి ఇది రీమేక్. కేవలం నాలుగు కోట్లతో తెరకెక్కించిన ఈ చిత్రం.. బాక్సాఫీసు రికార్డులు బ్రేక్‌ చేస్తూ 80 కోట్ల రూపాయలు వసూలు చేసిన విషయం తెల్సిందే!

Next Story