Top
logo

గజల్‌కు చుక్కెదురు.. బెయిల్‌ పిటిషన్‌ కొట్టివేత

గజల్‌కు చుక్కెదురు.. బెయిల్‌ పిటిషన్‌ కొట్టివేత
X
Highlights

గజల్ శ్రీనివాస్ కు కోర్టులో చుక్కెదురయ్యింది. గజల్ శ్రీనివాస్ బెయిల్‌ పిటిషన్‌ ను నాంపల్లి కోర్టు కోట్టేసింది. ...

గజల్ శ్రీనివాస్ కు కోర్టులో చుక్కెదురయ్యింది. గజల్ శ్రీనివాస్ బెయిల్‌ పిటిషన్‌ ను నాంపల్లి కోర్టు కోట్టేసింది. బెయిల్ ఇస్తే, నిందితుడు ఆధారాలను తారుమారు చేస్తాడని పోలీసులు కోర్టుకు తెలిపారు. పోలీసుల వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం.. గజల్ శ్రీనివాస్ బెయిల్ పిటిషన్ ను కొట్టేసింది. అంతకు ముందు గజల్ శ్రీనివాస్ బెయిల్‌ పిటిషన్‌పై నాంపల్లి కోర్టులో వాదనలు జరిగాయి. స్ట్రింగ్ ఆపరేషన్‌లో కుట్రపూరితంగా ఇరికిస్తే ఎలా కేసులు పెడతారన్నారు గజల్ శ్రీనివాస్ తరపున న్యాయవాది అన్నారు. కేసులో ఇంకా ఆధారాలు సేకరించాల్సిన అవసరం లేదని కోర్టుకు తెలిపారు.


Next Story