దేవిశ్రీ, సుకుమార్ మీద మండిపడుతున్న ప్రేక్షకులు

రంగస్థలం సాంగ్ ఆ గట్టునుంటావా ఇప్పటికే వైరల్ అయ్యింది. తెలుగు జనాల్లోకి చొచ్చుకెళ్లింది శివనాగులు గొంతులో ఆ...
రంగస్థలం సాంగ్ ఆ గట్టునుంటావా ఇప్పటికే వైరల్ అయ్యింది. తెలుగు జనాల్లోకి చొచ్చుకెళ్లింది శివనాగులు గొంతులో ఆ మ్యాజిక్ మ్యూజిక్ లవర్స్ ని ఆకట్టుకుంది కాని థియేటర్స్ కి వెళ్లిన ప్రేక్షకులకి సడన్ గా శివనాగులు గొంతు బదులు, దేవి శ్రీ గొంతుతో ఆ పాట వినిపించేసరికి, అంతా మండిపడుతున్నారు.
ఆ గట్టునుంటావా సాంగ్ లో శినాగులు గొంతుని దేవిశ్రీ ప్రసాద్ రిప్లేస్ చేయటం ఏం బాలేదని ఆడియన్స్ లో ఒకరు ట్వీట్ చేస్తే అసలు ఎందుకు శివనాగులు గొంతును రిప్లేస్ చేయాల్సి వచ్చిందని మరో ప్రేక్షకుడు ట్వీట్ చేశాడు. అంతబాగున్న పాటలో శివనాగులు గోంతును మార్చాల్సిన అవసరమేంటని మరొకరు ఇలా ట్విట్టర్ లో అటు దేశి శ్రీమీద, ఇటు సుకుమార్ మీద ప్రేక్షకులు దుమ్మెత్తిపోశారు.
సినిమా అన్నాక డైరెక్టర్ దే అల్టిమేట్ డిసీజన్ ఫైనల్ ఔట్ నచ్చకపోతే సీన్లని, పాత్రల్ని, పాటల్ని కూడా తీసే రైట్ దర్శకుడికి ఉంది మరి ఎందుకు శివనాగులు గొంతుని రిప్లేస్ చేసినట్టు ఆ అవరమేంటి? ఆ ప్రశ్నలకే సమాధానం లేదు.
సీఎం కేసీఆర్తో ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ భేటీ
21 May 2022 9:45 AM GMTRaw Milk: పచ్చిపాలు ఆరోగ్యానికి మంచివా చెడ్డవా..!
21 May 2022 9:30 AM GMTతిరుమల శ్రీవారికి అరకు లోయ పసుపు..
21 May 2022 8:45 AM GMTమళ్లీ అదే పొరపాటు చేసిన విశ్వక్ సేన్...
21 May 2022 8:30 AM GMTమాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 31వ వర్ధంతి.. వీర్భూమిలో ఘన నివాళి...
21 May 2022 8:08 AM GMT