Top
logo

మహానటి మూవీపై వివాదాలు

మహానటి మూవీపై వివాదాలు
X
Highlights

సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన మహానటి మూవీపై వివాదం ముసురుకుంది. ఆమె జీవిత చరిత్రను సినిమాలో...

సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన మహానటి మూవీపై వివాదం ముసురుకుంది. ఆమె జీవిత చరిత్రను సినిమాలో వక్రీకరించారంటూ ఓ రచయిత
ఆరోపణలు చేస్తున్నారు. సావిత్రి జీవిత చరిత్రను అద్ధంపట్టేలా సినిమా లేదని ఆమె జీవితంలోని కీలకమైన చాలా అంశాలను సినిమాలో ప్రస్తావించలేదని
రచయిత డాక్టర్ కంపెల్ల రవిచంద్రన్ ఆరోపిస్తున్నారు. సావిత్రి కరిగిపోయిన కర్పూర కలిక పేరుతో పుస్తకం రాసిన రవిచంద్రన్‌...మహానటి జీవిత చరిత్రపై రీసెర్చ్
చేశానని అంటున్నారు. మహానటి మూవీకి కొంత కథా సహకారం కూడా అందించానని చెబుతున్నారు రచయిత రవిచంద్రన్.

Next Story