బిగ్ బాస్ 2లో పార్టిసిపెంట్స్ లిస్ట్ ఇదే..!

ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా తెలుగు టీవీ ప్రేక్షకులను రియాలిటీ షో 'బిగ్ బాస్' ఎంతగా అలరించిందో అందరికీ తెలిసిందే. ఈ...
ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా తెలుగు టీవీ ప్రేక్షకులను రియాలిటీ షో 'బిగ్ బాస్' ఎంతగా అలరించిందో అందరికీ తెలిసిందే. ఈ కార్యక్రమానికి మంచి రెస్పాన్స్, టీఆర్పీ రేటింగ్స్ రావడంతో, రెండో సీజన్ ను జూన్ 10 నుంచి ప్రారంభించాలని నిర్వాహకులు నిర్ణయించారు. రెండో సీజన్ కు హీరో నాని యాంకర్ గా వ్యవహరించనుండగా, 100 రోజుల పాటు, 16 మంది సెలబ్రిటీలు బిగ్ బాస్ లో గడపనున్నారు. ఇందుకోసం హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో అన్ని హంగులతో కూడిన సెట్ ఇప్పటికే పూర్తయింది. బిగ్‌బాస్ 2 సెట్‌లో కంటెస్టంట్స్‌కు మంచి సౌకర్యాలు కూడా అందుబాటులో ఉంచనున్నారని టాక్. అంతేకాకుండా సీజన్ 2కు ప్రైజ్‌మనీని భారీ మొత్తంలో పెంచనున్నట్లు తెలుస్తోంది. ప్రతి శని, ఆదివారాల్లో రాత్రి 9 గంటలకు, ప్రతి సోమ, శుక్ర వారాల్లో రాత్రి 9.30 గంటలకు ఈ కార్యక్రమం ప్రసారం కానుంది. అయితే ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసే హౌజ్ మేట్స్‌కి సంబంధించిన లిస్ట్ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది
- హీరో రాజ్ తరుణ్
- సింగర్ గీతా మాధురి
- యాంకర్ శ్యామల
- యాంకర్ లాస్య
- హీరోయిన్ రాశి
- హీరోయిన్ చార్మి కౌర్
- ధన్య బాలకృష్ణ
- జూనియర్ శ్రీదేవి
- హీరోయిన్ గజాలా
- చాందిని చౌదరి
- శ్రీ రెడ్డి
- వరుణ్ సందేశ్
- థనీష్
- వైవా హర్షా
- కమెడీయన్ వేణు
- ఆర్యన్ రాజేష్
ఈ పదహారు మంది కంటెస్టెంట్స్ సీజన్ 2లో పాల్గొననున్నారని తెలుస్తుండగా, దీనిపై అఫీషియల్ ప్రకటన రావలసి ఉంది. ఈ మధ్య సోషల్ మీడియాలో సంచలన పోస్ట్ లు చేసిన శ్రీ రెడ్డి ఇందులో భాగం కావడం అనే వార్త అందరికి షాకింగ్‌గా మారింది. శ్రీ రెడ్డి నేచురల్ స్టార్ నాని, వైవా హర్షాలపై సంచలన కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే.
రాబోయే ఎన్నికల్లో ఆ ఆరుగురు గట్టెక్కేదెలా?
27 May 2022 9:30 AM GMTతెలంగాణ కాంగ్రెస్‌లో నాలుగు ముక్కలాట.. నాలుగు ముక్కలాటతో క్యాడర్ కన్ఫ్యూజ్ అవుతోందా?
27 May 2022 8:30 AM GMTAtmakur By Election: మేకపాటి ఫ్యామిలీకి షాకిచ్చిన మేనల్లుడు
27 May 2022 7:30 AM GMTశ్రీకాకుళం టీడీపీలో బాబాయ్ Vs అబ్బాయ్
27 May 2022 6:30 AM GMTకుక్కతో స్టేడియంలో వాకింగ్ చేసిన ఐఏఎస్ దంపతుల బదిలీ
27 May 2022 5:48 AM GMTMahbubnagar: ఓ పల్లెను సర్వ నాశనం చేసిన పల్లెప్రగతి పథకం
26 May 2022 3:00 PM GMTయుద్ధానికి సిద్ధం.. కాస్కో కేసీఆర్ అన్నట్లు సాగిన మోడీ ప్రసంగం
26 May 2022 11:30 AM GMT
Wrinkles: 30 ఏళ్ల తర్వాత ముడతలు రావొద్దంటే ఈ చిట్కాలు పాటించండి..!
27 May 2022 2:30 PM GMTఉక్రెయిన్ కథ ముగిసిపోయిందంటున్న రష్యా.. పుతిన్ తర్వాతి టార్గెట్ ఆ...
27 May 2022 2:00 PM GMTKarimnagar: అక్రమ వడ్డీలకు యువకుడి బలి
27 May 2022 1:30 PM GMT'ఆది పురుష్' విషయంలో నిరాశ చెందిన ప్రభాస్ అభిమానులు
27 May 2022 1:00 PM GMTఎమ్మెల్యే కోటంరెడ్డికి తీవ్ర అస్వస్థత.. చెన్నై అపోలో ఆస్పత్రికి...
27 May 2022 12:48 PM GMT