logo
జాతీయం

బలపరీక్షకు ముందే కుమారస్వామి గెలుపు

బలపరీక్షకు ముందే కుమారస్వామి గెలుపు
X
Highlights

కర్ణాటక అసెంబ్లీలో విశ్వాస పరీక్షకు ముందు స్పీకర్ ఎన్నిక జరగాల్సి వుండగా బీజేపీ వెనక్కు తగ్గింది. ఆ పార్టీ...

కర్ణాటక అసెంబ్లీలో విశ్వాస పరీక్షకు ముందు స్పీకర్ ఎన్నిక జరగాల్సి వుండగా బీజేపీ వెనక్కు తగ్గింది. ఆ పార్టీ అభ్యర్థి సురేష్ కుమార్ నామినేషన్ ను ఉపసంహరించుకున్నారు. దీంతో కాంగ్రెస్ అభ్యర్థి రమేష్ కుమార్ స్పీకర్ గా ఏకగ్రీవంగా ఎన్నిక అయ్యారు. స్పీకర్ అభ్యర్థిని గెలిపించుకునేంత సంఖ్యా బలం తమ వద్ద లేదని భావించడంతోనే బీజేపీ ఈ నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది.

Next Story