Top
logo

సీఎం కేసీఆర్‌ గద్వాల జిల్లా పర్యటన ...ముందు జాగ్రత్తగా సంపత్ కుమార్ అరెస్ట్

X
Highlights

గద్వాల జిల్లాలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ పర్యటన నేపథ్యంలో పోలీసులు ముందు జాగ్రత్త తీసుకుంటున్నారు. శాంతినగర్‌లోని...

గద్వాల జిల్లాలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ పర్యటన నేపథ్యంలో పోలీసులు ముందు జాగ్రత్త తీసుకుంటున్నారు. శాంతినగర్‌లోని అలంపూర్‌ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో సంపత్‌కుమార్‌ను గృహ నిర్బంధం చేశారు. సీఎం పర్యటనకు ఆటంకాలు సృష్టిస్తారన్న కారణంతో పోలీసులు సంపత్‌ను గృహ నిర్బంధం చేశారు. హౌస్ అరెస్ట్‌పై సంపత్‌ కుమార్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. అలంపూర్‌ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని ఆయన డిమాండ్ చేశారు.

Next Story