Top
logo

ఐటీ దాడులపై hmtvతో మాట్లాడిన రేవంత్‌రెడ్డి

ఐటీ దాడులపై hmtvతో మాట్లాడిన రేవంత్‌రెడ్డి
X
Highlights

ఐటీ దాడులపై రేవంత్ రెడ్డి hmtvతో మాట్లాడారు. కొడంగల్‌లోని తన ఇంట్లో ఎలాంటి సోదాలు జరగడం లేదన్న ఆయన ......

ఐటీ దాడులపై రేవంత్ రెడ్డి hmtvతో మాట్లాడారు. కొడంగల్‌లోని తన ఇంట్లో ఎలాంటి సోదాలు జరగడం లేదన్న ఆయన ... హైదరాబాద్‌లోని తన బంధువుల ఇళ్లలో సోదాలు జరుగుతున్నట్టు సమాచారం వచ్చిందన్నారు. ఐటీ అధికారులమంటూ తనకు కొందరు ఫోన్ చేశారని ... ఎన్నికల ప్రచారంలో ఉన్నానట్టు చెప్పడంతో ఫోన్ పెట్టేసినట్టు వెల్లడించారు. ఈ రోజు రాత్రి హైదరాబాద్ వస్తున్నట్టు రేవంత్‌రెడ్డి ప్రకటించారు.

Next Story