కుట్రలకు వేదికగా రాజ్‌భవన్: రేవంత్
Highlights
రాజ్ భవన్ రాజకీయాలకు, కుట్రలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిందని కాంగ్రెస్ నేత రేవంత్‌రెడ్డి ఆరోపించారు. గవర్నర్...
arun20 March 2018 11:43 AM GMT
రాజ్ భవన్ రాజకీయాలకు, కుట్రలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిందని కాంగ్రెస్ నేత రేవంత్‌రెడ్డి ఆరోపించారు. గవర్నర్ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారన్న రేవంత్ ప్రభుత్వం ఇష్టానుసారంగా ప్రవర్తిస్తోందన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా గవర్నర్ ప్రసంగం లేకపోవడంతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నిరసన తెలిపారన్నారు. మోడి ఎజెండాను అమలు చేయడానికి రాజ్‌భవన్‌ను వాడుకుంటున్నారని అందుకు నరసింహన్ పదవీకాలం ముగిసినా అతన్ని కొనసాగిస్తున్నారని ఆరోపించారు.
లైవ్ టీవి
పౌరసత్వ సవరణ బిల్లు చించేసిన ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ
9 Dec 2019 5:13 PM GMTభద్రాద్రి కళ్యాణానికి సిద్ధం అవుతున్న తలంబ్రాలు
9 Dec 2019 5:04 PM GMTదిశ కేసులో నిందితుల మృతదేహాలు గాంధీ ఆస్పత్రికి తరలింపు
9 Dec 2019 4:42 PM GMTరాశీఖన్నాకి ఆ రెండు సినిమాలే దిక్కు
9 Dec 2019 4:41 PM GMTరూటు మార్చిన ధోని..
9 Dec 2019 4:34 PM GMT