కత్తి మహేష్ పై చర్యలు తీసుకుంటాం : టాప్ కమెడియన్

క్రిటిక్ కత్తిమహేష్ పై కమెడియన్ వేణుమాదవ్ సెటైర్లు వేశారు. ఆదివారం ఉదయం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో...
క్రిటిక్ కత్తిమహేష్ పై కమెడియన్ వేణుమాదవ్ సెటైర్లు వేశారు. ఆదివారం ఉదయం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో మాట్లాడిన మహేష్. పవన్ కల్యాణ్, హీరోయిన్ పూనమ్ కౌర్ గురించి ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. అయితే ప్రెస్ మీట్ అనంతరం ఓ లైవ్ షోలో పాల్గొన్న మహేష్ కు చురకలంటించారు వేణుమాధవ్. ఓ ఛానల్ నిర్వహించిన లైవ్ షోలో ఫోన్లో మాట్లాడిన వేణుమాధవ్ తాను పెద్దవాళ్లతో, అంకుల్స్ తో మాట్లాడనంటూ సెటైర్లు వేశారు. అంతేకాదు లైవ్ లో పవన్ అభిమానులు మాట్లాడవద్దని సలహా ఇచ్చారు. ఈ సందర్భంగా ‘మా’ సభ్యురాలు పూనమ్ కౌర్ పై ఆరోపణలు చేసినందకు కత్తిమహేష్ పై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పెద్దల్ని గౌరవిస్తానని అలాగే ఆ అంకుల్ (మహేష్) ని గౌరవించాల్సిన బాధ్యత తనకుందని చమత్కరించారు. కత్తి మహేష్ కు ఆరోగ్యం పాడై ఉంటుందని వ్యాఖ్యానించారు.
ఇదిలా ఉంటే తాను పూనమ్ కౌర్ పై చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని.. మా అసోషియేషన్ తనను పిలిస్తే ఆ ప్రశ్నలకు సమాధానాలు చెప్పేందుకు సిద్ధంగా ఉన్నానంటూ చెప్పుకొచ్చారు కత్తిమహేష్ . ఆ సమయంలో పూనమ్ కౌర్ కూడా రావాలని సూచించారు.
రాబోయే ఎన్నికల్లో ఆ ఆరుగురు గట్టెక్కేదెలా?
27 May 2022 9:30 AM GMTతెలంగాణ కాంగ్రెస్లో నాలుగు ముక్కలాట.. నాలుగు ముక్కలాటతో క్యాడర్ కన్ఫ్యూజ్ అవుతోందా?
27 May 2022 8:30 AM GMTAtmakur By Election: మేకపాటి ఫ్యామిలీకి షాకిచ్చిన మేనల్లుడు
27 May 2022 7:30 AM GMTశ్రీకాకుళం టీడీపీలో బాబాయ్ Vs అబ్బాయ్
27 May 2022 6:30 AM GMTకుక్కతో స్టేడియంలో వాకింగ్ చేసిన ఐఏఎస్ దంపతుల బదిలీ
27 May 2022 5:48 AM GMTMahbubnagar: ఓ పల్లెను సర్వ నాశనం చేసిన పల్లెప్రగతి పథకం
26 May 2022 3:00 PM GMTయుద్ధానికి సిద్ధం.. కాస్కో కేసీఆర్ అన్నట్లు సాగిన మోడీ ప్రసంగం
26 May 2022 11:30 AM GMT
Wrinkles: 30 ఏళ్ల తర్వాత ముడతలు రావొద్దంటే ఈ చిట్కాలు పాటించండి..!
27 May 2022 2:30 PM GMTఉక్రెయిన్ కథ ముగిసిపోయిందంటున్న రష్యా.. పుతిన్ తర్వాతి టార్గెట్ ఆ...
27 May 2022 2:00 PM GMTKarimnagar: అక్రమ వడ్డీలకు యువకుడి బలి
27 May 2022 1:30 PM GMT'ఆది పురుష్' విషయంలో నిరాశ చెందిన ప్రభాస్ అభిమానులు
27 May 2022 1:00 PM GMTఎమ్మెల్యే కోటంరెడ్డికి తీవ్ర అస్వస్థత.. చెన్నై అపోలో ఆస్పత్రికి...
27 May 2022 12:48 PM GMT