తంత్రం లేని సేనాని.. యుద్ధం లేని సైన్యం: కత్తి మహేష్

జనసేన అధినేత పవన్ కల్యాణ్ చలో రే చల్ అంటూ ప్రజాక్షేత్రంలో దూసుకుపోతున్నారు. ఇరు తెలుగు రాష్ట్రాల్లో పర్యటిస్తూ ...
జనసేన అధినేత పవన్ కల్యాణ్ చలో రే చల్ అంటూ ప్రజాక్షేత్రంలో దూసుకుపోతున్నారు. ఇరు తెలుగు రాష్ట్రాల్లో పర్యటిస్తూ ప్రజా సమస్యలపై దృష్టి పెడుతున్నారు. 2019 వరకూ సినిమాలను సైతం పక్కనపెట్టాలనే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ పర్యటనకు పవన్ ఫ్యాన్స్, జనసేన కార్యకర్తలు హాజరై ఘన స్వాగతం పలుకుతున్నారు. ” తంత్రం లేని సేనాని, యుద్ధం లేని సైన్యం…సమస్య ఇంకా బేసిక్ లేవెల్లోనే ఉంది..ఇప్పటికీ ఆలస్యం కాలేదు. ఏదో ఒకటి చేయొచ్చు. కరువు యాత్ర దాటి పచ్చటి పొలాల వైపు వచ్చేలోగా ఎంతో కొంత మార్చొచ్చు ” అంటూ ట్వీట్ చేశాడు. పవన్ కళ్యాణ్ చలో రే చల్ యాత్ర సందర్భంగా ఇంకా చేయాల్సింది, సాధించాల్సింది ఎంతో ఉందని పరోక్షంగా అంటూ మహేష్ సెటైర్ వేశాడు. ప్రస్తుతం పవన్ రాయలసీమ కరువు పరిస్థితులపై అనంతపురం జిల్లాలోని స్థానిక నేతలతో చర్చిస్తూ యాత్ర సాగిస్తున్న సంగతి తెలిసిందే.
తంత్రం లేని సేనాని. యుద్ధం లేని సైన్యం. సమస్య ఇంకా బేసిక్ లెవెల్ లోనే ఉంది. ఇప్పటికీ ఆలస్యం కాలేదు. ఎదో ఒకటి చెయ్యొచ్చు. కరువు యాత్ర దాటి పచ్చటి పొలాలవైపు వచ్చేలోగా ఎంతోకొంత మార్చొిచ్చు.
— Kathi Mahesh (@kathimahesh) January 29, 2018
Niranjan Reddy: బీజేపీ టూరిస్ట్‌లు నెల రోజులకు ఓసారి వచ్చి వెళ్తున్నారు
29 Jun 2022 9:26 AM GMTమోడీ పర్యటనలో మెగాస్టార్‌కు ఆహ్వానం .. పవన్‌కు లభించని ఇన్విటేషన్
29 Jun 2022 7:54 AM GMTఇంటర్మీడియట్ ఫలితాల్లో ప్రతిభను కనబరచిన అల్ఫోర్స్ జూనియర్ కళాశాల విద్యార్ధులు
29 Jun 2022 7:16 AM GMTHyderabad: ప్రధాని మోడీ పర్యటనకు భారీ భద్రత
29 Jun 2022 6:52 AM GMTజమున హేచరీస్ భూముల పంపిణీ
29 Jun 2022 6:49 AM GMTకోనసీమ జిల్లాలో కలెక్టర్ సుడిగాలి పర్యటన
29 Jun 2022 6:26 AM GMTVijayasai Reddy: ఒకే ఒక్క నినాదంతో ప్లీనరీ నిర్వహిస్తున్నాం
29 Jun 2022 6:15 AM GMT
Bihar: అసదుద్దీన్ కు భారీ షాక్
29 Jun 2022 4:15 PM GMTసుప్రీం కోర్టులో ఉద్ధవ్‌కు షాక్.. రేపే బలపరీక్ష..
29 Jun 2022 3:58 PM GMTనా వల్ల తప్పేమైనా జరిగి ఉంటే క్షమించండి.. కేబినెట్ భేటీలో ఉద్ధవ్...
29 Jun 2022 3:47 PM GMTMen Health: పురుషులకి హెచ్చరిక.. ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు...
29 Jun 2022 3:30 PM GMTసినిమాలకు గుడ్‌బై చెప్పబోతున్న నాజర్.. కారణం అదేనా..?
29 Jun 2022 3:00 PM GMT