logo
సినిమా

ఆ డాన్స్ మాస్టర్ చిరుని ఇంప్రెస్ చేయలేకపోతున్నాడంటా ?

ఆ డాన్స్ మాస్టర్ చిరుని ఇంప్రెస్ చేయలేకపోతున్నాడంటా ?
X
Highlights

మెగస్టార్ చిరంజీవిని ఓ డ్యాన్స్ మాస్టర్ కొరియోగ్రఫి బాగా నిరాశ పరిచిందంటా..డ్యాన్స్ల్ లకు కేరఫ్ అడ్రస్...

మెగస్టార్ చిరంజీవిని ఓ డ్యాన్స్ మాస్టర్ కొరియోగ్రఫి బాగా నిరాశ పరిచిందంటా..డ్యాన్స్ల్ లకు కేరఫ్ అడ్రస్ మెగస్టార్ చిరంజీవి. నిన్నటి తరం హీరోల నుండి నేటి తరం హీరోల వరకు చిరు డ్యాన్స్ చూసి నేర్చుకోవాలసిందే. ఆయన స్టెప్ వేస్తే చాలు కుర్ర కారు గెంతులు వేయాలసిందే ఎలాంటి డ్యాన్స్ స్టెప్ప్ అయిన చిరు చాలా ఈజీగా వేస్తుంటారు. ఖైదీ నెంబర్ 150 లో చిరు వేసిన అమ్మడు లెట్స్ కుమ్ముడు లో షూ లెస్ స్టెప్ ఇంకా మెగ అభిమానుల గుండెల్లో అలా మెదులుతునే వుంది. అందుకే చిరు సినిమా వస్తుందంటే చాలు కొత్త స్టెప్పులు తెలుసుకోవచ్చంటారు ఇప్పుటి స్టార్స్ అయితే ఇటివల సైరా నరసింహారెడ్డి సినిమాలో చిరు సరికొత్త స్టెప్పులు వేసారని తెలుస్తుంది. దీని కోసం చిరు చాలా కష్టమైన కూడ పట్టుదలతో మెగా అభిమానుల కోసం స్టెప్పులు వేసారంటా. డ్యాన్స్ మాస్టర్ శేఖర్ ఎన్ని స్టెప్పులు వేసి చూపించిన చిరుకు నచ్చలేదంటా అంతే కాదు చాలా డిఫరెంట్ గా వుండేలా చూడమని చెప్పటంతో చిరుని మెప్పించడానికి శేఖర్ మాస్టర్ చాలానే కష్టపడ్డడటా. నయన తార తమన్నా జంటగా సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో కొణిదల ప్రొడక్షన్ లో రాంచరణ్ నిర్మాతగా వస్తున్న ఈ సినిమా సాంగ్ షూటింగ్ ప్రస్తుతం జార్జియాలో జరుగుతుంది సంక్రాతి కి రిలీజ్ అవ్వబోతున్న ఈ సినిమా కోసం మెగా ఫ్యాన్స్ వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు.

Next Story