నా పేరు చెబితే చిరంజీవి బయటికి వస్తారు..!
Highlights
తానెవరో , తనపేరేంటో చెబితే మెగాస్టార్ చిరంజీవి ఇంట్లోనుంచి బయటకు వస్తారని చిరు ఇంటివద్ద ఓ మహిళా భీష్మించుకు...
admin13 Dec 2017 5:43 AM GMT
తానెవరో , తనపేరేంటో చెబితే మెగాస్టార్ చిరంజీవి ఇంట్లోనుంచి బయటకు వస్తారని చిరు ఇంటివద్ద ఓ మహిళా భీష్మించుకు కూర్చుంది.. వివరాల్లోకి వెళ్తే.. నిన్న పశ్చిమగోదావరి జిల్లా కు చెందిన శ్రీదేవి అనే మహిళా "నేను శ్రీదేవిని. నా పేరు చెప్తే చిరంజీవి బయటకు వస్తారు" అని చెప్పి అక్కడే కూర్చుంది. అయితే సెక్యూరిటీ గార్డులు అక్కడి నుంచి వెళ్లాల్సిందిగా ఎంత చెప్పినా వినిపించుకోలేదు. ఉదయం 10 గంటల వరకు ఇంటి వద్దనే కూర్చుని న్యూసెన్స్‌కు పాల్పడడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. మహిళా పోలీసులు ఆమెన పోలీస్‌స్టేషన్‌కు తరలించి విచారించగా విచారణలో ఆమె పొంతన లేని సమాధానాలు చెప్తుంది..
Next Story
పొగలు కక్కుతూ సెగలు రేపుతున్న స్మోక్ బిస్కెట్స్.. న్యూ ఫీలింగ్.. నో సైడ్ ఎఫెక్ట్స్...
24 May 2022 4:11 AM GMTసడన్‌గా హైదరాబాద్‌కు తిరిగి వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్.. ఏం జరిగింది..?
24 May 2022 3:33 AM GMTతమిళనాడు సీఎం స్టాలిన్‌కు టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ...
24 May 2022 2:33 AM GMTఏపీలో గ్రీన్ ఎనర్జీకోసం భారీ ప్రాజెక్టులు.. రూ.60 వేల కోట్లు పెట్టుబడి...
24 May 2022 2:00 AM GMTప్రధాని మోడీ హైదరాబాద్ టూర్‌కు కేసీఆర్ మళ్లీ దూరం..!
24 May 2022 1:30 AM GMTఎమ్మెల్సీ అనంతబాబుతో వైసీపీకి కష్టాలు
23 May 2022 11:30 AM GMTతెలంగాణ రాజకీయాల్లో కొత్త నినాదాలు.. బీజేపీ సెంటిమెంట్ అస్త్రానికి టీఆర్ఎస్ కౌంటర్ అస్త్రం
23 May 2022 11:14 AM GMT
రేవంత్ 'రెడ్డి' పాలిటిక్స్ తిరగబడ్డాయా?
24 May 2022 4:00 PM GMTHealth: ఈ ఆహారాలు కాలేయానికి హానికరం.. అస్సలు తినొద్దు..!
24 May 2022 3:30 PM GMTప్రేమ వివాహం.. అక్కను పెళ్లి చేసుకున్నాడని బావ చెవి కొరికేసిన...
24 May 2022 3:10 PM GMTకుమారుడి కోసం ఒక్కటైన పవన్, రేణు దేశాయ్.. ?
24 May 2022 3:00 PM GMTFenugreek Seeds: పెళ్లైన పురుషులు కచ్చితంగా మెంతులని తినాలి.....
24 May 2022 2:45 PM GMT