అతడితో బ్రేకప్.. పెళ్లిపై ఆశ లేదు

ఒకప్పుడు టాలీవుడ్‌లో అగ్ర కథానాయికల్లో ఒకరిగా వెలిగారు ఛార్మి. ‘శ్రీ ఆంజనేయం’, ‘మాస్’, ‘చక్రం’, ‘అనుకోకుండా...
ఒకప్పుడు టాలీవుడ్‌లో అగ్ర కథానాయికల్లో ఒకరిగా వెలిగారు ఛార్మి. ‘శ్రీ ఆంజనేయం’, ‘మాస్’, ‘చక్రం’, ‘అనుకోకుండా ఒక రోజు’, ‘రాఖీ’ ‘మంత్ర’ తదితర చిత్రాల్లో నటించి తనకుంటూ గుర్తింపు తెచ్చుకున్నారు. 2015లో ‘జ్యోతిలక్ష్మి’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఛార్మి..పూరీ కనెక్ట్స్ సంస్థకు సహ వ్యవస్థాపకురాలిగా వ్యవహరిస్తున్నారు. అయితే ఇప్పటివరకు తాను ఎందుకు పెళ్లి చేసుకోలేదు, ఎందుకు సినిమాలు చేయడం లేదు వంటి విషయాలను ఓ ఆంగ్ల ప్రతికతో పంచుకున్నారిలా.
ఇండస్ట్రీకి చెందిన ఓ వ్యక్తిని ప్రేమించానని.. అయితే రెండు విషయాల వల్ల ఆ ప్రేమ విఫలమైందని.. వాటిని తలొగ్గి చేసుకున్నా తాను విడాకులు తీసుకునే పరిస్థితి వచ్చేదని ఛార్మీ తెలిపింది. అంతేకాదు "అతడు మంచివాడు, కానీ నేనే చెడ్డదాన్ని, పెళ్లి తరువాత ఆయన కోసం సమయం కేటాయించలేను. ఇంటి పనులు చూసుకోలేను. అసలు మా రిలేషన్‌షిప్‌లోనే స్పష్టత లేకపోయింది, అందుకే విడిపోయాం" అని చెప్పింది. ఇక తనకు పెళ్లిపై నమ్మకం లేదని.. ఒక అబ్బాయిని చూసి ఇష్టపడే స్టేజ్‌లో తాను లేనని.. ఈ విషయాలన్నీ తన తల్లిదండ్రులు అర్థం చేసుకున్నారని, అందుకే వారితో ఉండేందుకే ఇష్టపడతానని పేర్కొంది.
పొగలు కక్కుతూ సెగలు రేపుతున్న స్మోక్ బిస్కెట్స్.. న్యూ ఫీలింగ్.. నో సైడ్ ఎఫెక్ట్స్...
24 May 2022 4:11 AM GMTసడన్‌గా హైదరాబాద్‌కు తిరిగి వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్.. ఏం జరిగింది..?
24 May 2022 3:33 AM GMTతమిళనాడు సీఎం స్టాలిన్‌కు టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ...
24 May 2022 2:33 AM GMTఏపీలో గ్రీన్ ఎనర్జీకోసం భారీ ప్రాజెక్టులు.. రూ.60 వేల కోట్లు పెట్టుబడి...
24 May 2022 2:00 AM GMTప్రధాని మోడీ హైదరాబాద్ టూర్‌కు కేసీఆర్ మళ్లీ దూరం..!
24 May 2022 1:30 AM GMTఎమ్మెల్సీ అనంతబాబుతో వైసీపీకి కష్టాలు
23 May 2022 11:30 AM GMTతెలంగాణ రాజకీయాల్లో కొత్త నినాదాలు.. బీజేపీ సెంటిమెంట్ అస్త్రానికి టీఆర్ఎస్ కౌంటర్ అస్త్రం
23 May 2022 11:14 AM GMT
రేవంత్ 'రెడ్డి' పాలిటిక్స్ తిరగబడ్డాయా?
24 May 2022 4:00 PM GMTHealth: ఈ ఆహారాలు కాలేయానికి హానికరం.. అస్సలు తినొద్దు..!
24 May 2022 3:30 PM GMTప్రేమ వివాహం.. అక్కను పెళ్లి చేసుకున్నాడని బావ చెవి కొరికేసిన...
24 May 2022 3:10 PM GMTకుమారుడి కోసం ఒక్కటైన పవన్, రేణు దేశాయ్.. ?
24 May 2022 3:00 PM GMTFenugreek Seeds: పెళ్లైన పురుషులు కచ్చితంగా మెంతులని తినాలి.....
24 May 2022 2:45 PM GMT