logo
జాతీయం

చంద్రబాబు కీలక నిర్ణయం..కాంగ్రెస్ సీఎంల ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరు!

చంద్రబాబు కీలక నిర్ణయం..కాంగ్రెస్ సీఎంల ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరు!
X
Highlights

రాజస్థాన్ ముఖ్యమంత్రిగా అశోక్ గెహ్లాట్ సోమవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రమాణ స్వీకార మహోత్సవానికి హాజరు...

రాజస్థాన్ ముఖ్యమంత్రిగా అశోక్ గెహ్లాట్ సోమవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రమాణ స్వీకార మహోత్సవానికి హాజరు కావాల్సిందిగా గెహ్లాట్ చంద్రబాబు కు ఆహ్వానం పంపించారు. ఈమేరకు చంద్రబాబు రాజస్థాన్ వెళ్లనున్నారు. దీంతో పాటు మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ సీఎంల ప్రమాణ స్వీకారోత్సవాలకు హాజరుకావాలని చంద్రబాబు నిర్ణయించుకున్నారు. బీజేపీకి వ్యతిరేకంగా, ప్రధాన ప్రతిపక్షాలన్నీ ఐకమత్యంతో ఉన్నాయన్న సంకేతాలు పంపాలంటే, చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమాలకు హాజరు కావాలని మంత్రులు సూచించారు.

Next Story