బీజేపీయేతర ఫ్రంట్ వైపు బాబు అడుగులు..19న మమతతో మంతనాలు

X
Highlights
దేశంలో బీజేపీయేతర కూటమి ఏర్పాటులో భాగంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నెల 19న కోల్ కతాకు...
chandram13 Nov 2018 2:34 PM GMT
దేశంలో బీజేపీయేతర కూటమి ఏర్పాటులో భాగంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నెల 19న కోల్ కతాకు పయనమయ్యారు. పశ్చిమబెంగాల్ సిఎం మమతాబెనర్జీతో చంద్రబాబు సమావేశంకానున్నారు. ఎలాగైన బీజేపీయేతర శక్తుల్ని ఏకాతాటిపైకి రావాలనే ప్రధాన అజెండాగా చంద్రబాబు వరుసగా ముఖ్యనేతలతో భేటీ అవుతున్నారు. ఇటీవలే బెంగళూరు, చెన్నై వెళ్లి మాజీ ప్రధాని దేవెగౌడ, కుమారస్వామి, డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్‌తో మంతనాలు జరిపారు. మమతా బెనర్జీతో చంద్రబాబు భేటీని అత్యంత కీలకమైనదిగా రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.
Next Story
Breaking News: కామన్వెల్త్ గేమ్స్‌లో పీవీ సింధుకు స్వర్ణం
8 Aug 2022 9:28 AM GMTతిరుపతి లడ్డూ ప్రసాదానికి 307 ఏళ్లు
8 Aug 2022 5:03 AM GMTఎంపీ గోరంట్ల న్యూడ్ వీడియోపై స్పందించిన మంత్రి రోజా
7 Aug 2022 12:02 PM GMTనీతి ఆయోగ్ ప్రకటనలపై కౌంటర్ ఇచ్చిన మంత్రి హరీష్ రావు
7 Aug 2022 9:34 AM GMTపీసీసీ చీఫ్ ఒక సమన్వయ కర్త మాత్రమే.. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సెన్సేషనల్ కామెంట్స్
6 Aug 2022 7:35 AM GMT
తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురు
9 Aug 2022 4:27 AM GMTబీహార్‌లో వేడెక్కిన రాజకీయాలు
9 Aug 2022 3:59 AM GMTకొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం.. భారీ వర్షాలకు అవకాశం
9 Aug 2022 3:40 AM GMTమూసీ ప్రాజెక్టుకు పెరుగుతున్న వరద ప్రవాహం
9 Aug 2022 3:29 AM GMTస్వాతంత్య్ర దినోత్సవ వజ్రోత్సవాల సందర్భంగా ఆర్టీసీ బంపర్ ఆఫర్లు
9 Aug 2022 3:09 AM GMT