logo
సినిమా

సెల‌బ్రిటీల రివ్యూ.."ఆ! చిత్రం సూపర్

సెల‌బ్రిటీల రివ్యూ.."ఆ! చిత్రం సూపర్
X
Highlights

కాజల్ అగర్వాల్, నిత్యామీనన్, రెజీనా, ఈషా రెబ్బా, శ్రీనివాస్ అవసరాల, ప్రియదర్శి, మురళి శర్మ తదితరులు...

కాజల్ అగర్వాల్, నిత్యామీనన్, రెజీనా, ఈషా రెబ్బా, శ్రీనివాస్ అవసరాల, ప్రియదర్శి, మురళి శర్మ తదితరులు ముఖ్యపాత్రలలో ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన చిత్రం 'ఆ!'. నాని నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి 16న ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా ఈ చిత్ర ప్రీమియర్ షోను ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు చూడగా.. ఈ చిత్రంపై వారు ప్రశంసలు కురిపిస్తున్నారు.

"ఆ! చిత్రం సూపర్ అని.. నాని నిర్మాతగా కూడా తన టాలెంట్‌ను చూపించాడని , ప్రశాంత్ వర్మ డైరక్షన్ అదుర్స్ అని, టెక్నికల్‌గా అందరూ బాగా సపోర్ట్ చేశారని.. చిత్ర యూనిట్ మొత్తానికి హ్యాట్సాఫ్" అంటూ పలువురు ట్విట్టర్‌లో ప్రశంసిస్తున్నారు. అందులో నిర్మాత శోభు యార్లగడ్డ, మధుర శ్రీధర్ రెడ్డితో నటులు అడవి శేషు, శశాంక్, అనుపమ పరమేశ్వరన్, నీరజ కోన, వెన్నల కిశోర్ తదితరులు ఉన్నారు.

awe

awe

awe

awe

awe

Next Story