logo
జాతీయం

సుప్రీంకోర్టుకు చేరిన సీబీఐ డైరెక్టర్ల వివాదం

సుప్రీంకోర్టుకు చేరిన సీబీఐ డైరెక్టర్ల వివాదం
X
Highlights

సీబీఐ డైరెక్టర్‌గా అలోక్‌ వర్మ తొలగింపు వ్యవహారం మరో వివాదాన్ని రగిల్చింది. తనను తొలగిస్తూ మరోకరిని...

సీబీఐ డైరెక్టర్‌గా అలోక్‌ వర్మ తొలగింపు వ్యవహారం మరో వివాదాన్ని రగిల్చింది. తనను తొలగిస్తూ మరోకరిని డైరెక్టర్‌గా నియమించడాన్ని సవాల్ చేస్తూ ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఏ మాత్రం ముందస్తు సమాచారం లేకుండా కనీసం తన వాదన వినకుండా తొలగించారంటూ పిటిషన్‌ దాఖలు చేశారు . ఇదే సమయంలో తాత్కాలిక డైరెక్టర్‌గా నాగేశ్వరరావును నియమించడాన్ని ఆయన సవాల్ చేశారు.

Next Story