క్రిస్మస్‌ వేడుకల్లో విషాదం...సడెన్‌గా పేలిన బెలున్స్...

క్రిస్మస్‌ వేడుకల్లో విషాదం...సడెన్‌గా పేలిన బెలున్స్...
x
Highlights

గుజరాత్‌ రాష్ట్రంలోని రాజ్‌కోట్‌ లో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో అపశ్రుతి చోటు చేసుకుంది. క్రిస్మస్ పండుగ సందర్భంగా ఓ షాపింగ్ మాల్ వద్ద ఓ మహిళ గ్యాస్...

గుజరాత్‌ రాష్ట్రంలోని రాజ్‌కోట్‌ లో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో అపశ్రుతి చోటు చేసుకుంది. క్రిస్మస్ పండుగ సందర్భంగా ఓ షాపింగ్ మాల్ వద్ద ఓ మహిళ గ్యాస్ బెలూన్లు విక్రయిస్తుండగా..ఓ గ్యాస్ బెలూన్ ఆకస్మాత్తుగా పేలింది. గ్యాస్ బెలూన్ పేలుడుకు భారీ శబ్దంతో మంటలు చెలరేగడంతో ఏం జరిగిందో అర్థం కాక భయంతో జనం పరుగులు తీశారు. ఈ ప్రమాదంలో నలుగురికి స్వల్ప గాయాలయ్యాయి. గ్యాస్ బెలూన్ పేలుడు దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డుయ్యాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories