పరువు హత్య పోస్టర్...సోని, రాహు ప్రియ...

పరువు హత్య పోస్టర్...సోని, రాహు ప్రియ...
x
Highlights

విజయవాడ సత్యనారాయణపురంలో వెలసిన పోస్టర్లు స్థానికంగా కలకలం రేపుతున్నాయి. నగరంలోని సత్యానారాయణపురం శివాలయం వీధిలో సోని, రాహు ప్రియ త్వరలో పరువు హత్యకు...

విజయవాడ సత్యనారాయణపురంలో వెలసిన పోస్టర్లు స్థానికంగా కలకలం రేపుతున్నాయి. నగరంలోని సత్యానారాయణపురం శివాలయం వీధిలో సోని, రాహు ప్రియ త్వరలో పరువు హత్యకు గురికానున్నారంటూ పోస్టర్లు వెలిశాయి. సత్యనారాయణపురంలో వెలసిన ఈ పోస్టర్లు స్థానికులను భయపెట్టే ఉద్దేశంతోనే వేశారని స్థానికులు భావిస్తున్నారు. అయితే, పోస్టర్లలో ఉన్న సోని, రాహు ప్రియ ఎవరు అనే దానిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. రాహు ప్రియ ఎవరు? ఏ సమయంలో పోస్టర్లు వేశారు? సీసీకెమరాల్లో రికార్డయిందా? అని ఆరా తీస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories