బుల్లితెరపై సందడి చేయనున్న బ్రహ్మానందం

X
Highlights
ఇటీవలి కాలంలో సినిమాలకు దూరంగా ఉంటున్న ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందం త్వరలో బుల్లితెరపై సందడి చేయనున్నారు....
arun23 Aug 2018 9:12 AM GMT
ఇటీవలి కాలంలో సినిమాలకు దూరంగా ఉంటున్న ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందం త్వరలో బుల్లితెరపై సందడి చేయనున్నారు. ప్రముఖ చానల్లో త్వరలో ప్రారంభం కానున్న ఓ కామెడీ షోకి బ్రహ్మీ వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నారు. ఇందుకు సంబంధించిన ప్రోమోను ఆ చానల్ విడుదల చేసింది. ‘స్టాండప్ కామెడీ అంటే.. కూర్చుని కూడా నవ్వొచ్చు’ అంటూ ప్రోమోలో ఆయన చేసిన సందడి అందరినీ ఆకర్షిస్తోంది. త్వరలోనే ఈ షోని సదరు ఛానల్ ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. బ్రహ్మి తొలిసారి హోస్ట్ గా వ్యవహరించబోతున్న షో కావడం క్రేజ్ నెలకొని ఉంది.
Next Story
మోడీ స్పీచ్ వెనుక గవర్నర్ తమిళిసై.. గవర్నర్ మాటలే ప్రధాని నోట...
28 May 2022 7:14 AM GMTఈసారి నర్సాపూర్ టీఆర్ఎస్ టికెట్ ఎవరికి..?
28 May 2022 6:42 AM GMTమహానాడు ఆహ్వానం చిన్న ఎన్టీఆర్కు అందలేదా..?
28 May 2022 6:09 AM GMTమోడీ సర్కార్ పెట్రోల్ ధరలు తగ్గించడం అభినందనీయం - ఇమ్రాన్ ఖాన్
28 May 2022 4:15 AM GMTWeather Report Today: వచ్చే రెండు రోజుల్లో భారీ వర్ష సూచన...
28 May 2022 2:36 AM GMTManalo Maata: కేసీఆర్ మోడీని అందుకే దూరం పెట్టరా..!
27 May 2022 10:38 AM GMTరాబోయే ఎన్నికల్లో ఆ ఆరుగురు గట్టెక్కేదెలా?
27 May 2022 9:30 AM GMT
Tamil Nadu: మరుధమలైలోని సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో చిరుత
28 May 2022 10:07 AM GMTRam Pothineni: కీరవాణి వల్ల హర్ట్ అయిన రామ్
28 May 2022 9:48 AM GMTPM Kisan: హెచ్చరిక.. వారు తగిన మూల్యం చెల్లించాల్సిందే..!
28 May 2022 9:00 AM GMTకలవరపెడుతున్న మంకీపాక్స్.. ప్రపంచ వ్యాప్తంగా 20దేశాల్లో 200 కేసులు
28 May 2022 8:59 AM GMTSSC Recruitment 2022: స్టాఫ్ సెలక్షన్ కమిషన్లో 797 ఉద్యోగాలు.. పది, ...
28 May 2022 7:43 AM GMT