logo
సినిమా

సల్మాన్ బెయిల్ ఆశలకు బ్రేక్ వేసిన జోధ్‌పూర్‌ కోర్ట్

సల్మాన్ బెయిల్ ఆశలకు బ్రేక్ వేసిన జోధ్‌పూర్‌ కోర్ట్
X
Highlights

ఇవాళ విడుదలవుతాననుకున్న సల్మాన్ ఖాన్ ఆశలకు జోధ్‌పూర్‌ కోర్టు బ్రేక్ వేసింది. బెయిల్ పిటీషన్ పై తీర్పును కోర్టు ...

ఇవాళ విడుదలవుతాననుకున్న సల్మాన్ ఖాన్ ఆశలకు జోధ్‌పూర్‌ కోర్టు బ్రేక్ వేసింది. బెయిల్ పిటీషన్ పై తీర్పును కోర్టు రేపటికి వాయిదా వేసింది. దీంతో సల్మాన్ ఖాన్.. ఇవాళ కూడా జైల్లోనే ఉండాల్సి వస్తుంది. ఈ ఉదయం జోధ్‌పూర్‌ కోర్టులో ఇరు పక్షాల వాదనలను విన్న న్యాయమూర్తి.. తీర్పును శనివారానికి వాయిదా వేశారు.

Next Story