బీజేపీ సంచలన నిర్ణయం... రాష్ట్రంలో గవర్నర్ పాలనకు రంగం సిద్ధం?

X
Highlights
జమ్మూ కశ్మీర్లో పీడీపీ, బీజేపీ మధ్య బంధం ముగిసిపోయింది. జమ్మూకశ్మీర్‌లో ప్రభుత్వం నుంచి బయటకు వస్తున్నట్లు...
arun19 Jun 2018 9:29 AM GMT
జమ్మూ కశ్మీర్లో పీడీపీ, బీజేపీ మధ్య బంధం ముగిసిపోయింది. జమ్మూకశ్మీర్‌లో ప్రభుత్వం నుంచి బయటకు వస్తున్నట్లు బీజేపీ నేతలు ప్రకటించారు. మద్దతు ఉపసంహరిస్తూ...గవర్నర్ ఎన్ఎన్ వోహ్రాకు లేఖను పంపారు. బీజేపీ మంత్రులతో అమిత్ షా చర్చించిన తర్వాత...మద్దతు ఉపసంహరించుకుంటూ నిర్ణయం తీసుకున్నారు. అదే విధంగా రాష్ట్రంలో గవర్నర్ పాలనకు ఆదేశాలు వెలువడతాయని సమాచారం. ఈ పరిణామాలపై నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్, మాజీ ముఖ్యమంత్రి ఫరూఖ్ అబ్దుల్లా మాట్లాడుతూ ఇది ఎప్పుడో జరగవలసిందని, ఇది ఊహించిన పరిణామమేనని చెప్పారు. రాష్ట్రంలో ఉగ్రవాద కార్యకలాపాలు తీవ్రంగా పెరిగిపోయిన నేపథ్యంలో బీజేపీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
Next Story
Bandi Sanjay: డీజీపీకి డెడ్‌లైన్ విధించిన బండి సంజయ్
15 Aug 2022 9:19 AM GMTతెలంగాణ భవన్ లో జాతీయ జెండా ఆవిష్కరించిన కే.కేశవరావు
15 Aug 2022 8:15 AM GMTగోల్కొండ కోట వద్ద జాతీయ జెండాను ఆవిష్కరించిన సీఎం కేసీఆర్
15 Aug 2022 6:33 AM GMTచిరంజీవి బ్లడ్ బ్యాంకులో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
15 Aug 2022 6:17 AM GMTమంగళగిరిలోని జనసేన కార్యాలయంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
15 Aug 2022 4:49 AM GMT75th Independence Day: తెలంగాణలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
15 Aug 2022 2:52 AM GMTFreedom Rally: పోలీసుల తుపాకీ తీసుకుని గాల్లోకి కాల్పులు జరిపిన మంత్రి శ్రీనివాస్‌గౌడ్
13 Aug 2022 10:37 AM GMT
వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించనున్న సీఎల్పీ బృందం
16 Aug 2022 4:06 AM GMTనంద్యాల జిల్లాలో రోడ్డు ప్రమాదం
16 Aug 2022 3:51 AM GMTరిషి సునాక్ కు వ్యతిరేక పవనాలు
16 Aug 2022 3:34 AM GMTఇవాళ రాష్ట్రవ్యాప్తంగా సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమం
16 Aug 2022 3:09 AM GMTనేడు అనకాపల్లి జిల్లాలో సీఎం జగన్ పర్యటన .. ఏటీసీ టైర్స్ ప్రారంభం
16 Aug 2022 2:28 AM GMT