Top
logo

మంత్రి కేటీఆర్‌‌కు తెలంగాణ బీజేపీ నేతల కౌంటర్‌‌

మంత్రి కేటీఆర్‌‌కు తెలంగాణ బీజేపీ నేతల కౌంటర్‌‌
X
Highlights

తెలంగాణలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అమలు చేస్తోన్న పథకాలనే.... కర్నాటక బీజేపీ మేనిఫెస్టోలో పెట్టారన్న మంత్రి...

తెలంగాణలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అమలు చేస్తోన్న పథకాలనే.... కర్నాటక బీజేపీ మేనిఫెస్టోలో పెట్టారన్న మంత్రి కేటీఆర్‌‌ ట్వీట్‌కి బీజేపీ నేతలు కౌంటర్‌ ఇచ్చారు.
కేంద్ర ప్రభుత్వం, బీజేపీ పాలిత రాష్ట్రాలు అమలు చేస్తోన్న పథకాలనే.... టీఆర్‌ఎస్‌ కాపీ కొట్టిందని అన్నారు. ప్రతి రాష్ట్రంలోనూ పేర్లు మార్చుకొని ఆయా పథకాలను ప్రవేశపెట్టడం సర్వసాధారణమన్నారు బీజేపీ ఎమ్మెల్సీ రామచంద్రరావు.

Next Story