logo
జాతీయం

బీహార్‌లో భారీ విషాదం, 12 మంది మృతి

బీహార్‌లో భారీ విషాదం, 12 మంది మృతి
X
Highlights

బీహార్‌లో భారీ విషాదం చోటు చేసుకుంది. మోతీహారీలో ఓ బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో.. 12 మంది సజీవ...

బీహార్‌లో భారీ విషాదం చోటు చేసుకుంది. మోతీహారీలో ఓ బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో.. 12 మంది సజీవ దహనమయ్యారు. బస్సు మలుపు తీసుకునే సమయంలో.. ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో అందులో ప్రయాణిస్తున్న 12 మంది ప్రాణాలు కోల్పోయారు.

Next Story