‘భరత్ అనే నేను’ ఆడియన్స్ రివ్యూ...బ్లాక్ బస్టర్ హిట్!

ప్రిన్స్ మహేష్ బాబు, కైరా అద్వానీ జంటగా నటించిన ‘భరత్ అనే నేను’ భారీ అంచనాల నడుమ ఏప్రిల్ 20న (ఈరోజు)...
ప్రిన్స్ మహేష్ బాబు, కైరా అద్వానీ జంటగా నటించిన ‘భరత్ అనే నేను’ భారీ అంచనాల నడుమ ఏప్రిల్ 20న (ఈరోజు) థియేటర్స్‌లో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. టీజర్, ట్రైలర్స్ అదిరిపోవడంతో పాజిటివ్ బజ్‌తో ప్రపంచ వ్యాప్తంగా 2000 థియేటర్స్‌కి పైగా విడుదలైన ఈ మూవీ మహేష్ కెరియర్‌లో మరో బ్లాక్ బస్టర్ హిట్ అంటూ యూఎస్ ప్రీమియర్ చూసిన ప్రేక్షకులు ట్విట్టర్‌లో తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. యంగ్ అండ్ డైనమిక్ ముఖ్యమంత్రిగా మహేష్ బాబు ఇరగదీశాడని.. ఫస్టాఫ్, సెకండాఫ్ అని కాకుండా ఓవరాల్‌గా ‘భరత్ అనే నేను’ మహేష్ కెరియర్‌లో మరో బ్లాక్ బస్టర్ హిట్ అంటూ వరుస ట్వీట్లు వస్తున్నాయి. ఇంటర్వెల్ తరువాత వచ్చే సీన్ సినిమాకే హైలైట్ అని ప్రేక్షకులు ఊహించని ట్విస్ట్‌లు ఈ సినిమాలో చాలా ఉన్నాయంటూ మొత్తానికి యంగ్ సీఎం బాగా ఇంప్రెస్ చేశాడంటున్నారు నెటిజన్లు.
Fabulous Reports from the Overseas Premieres. Another Blockbuster for Superstar Mahesh Babu & Koratala Siva ??? #BharatAneNenu pic.twitter.com/G7HDghBDUn
— Vamsi Kaka (@vamsikaka) April 20, 2018
Fantastic Reports for second half too. BHARATH ARRIVED WITH A BIG BANG !!! #BharatTakingChargeToday #SSMB #BharatAneNenu pic.twitter.com/OQT75pmwZJ
— BARaju (@baraju_SuperHit) April 19, 2018
BHARATH ARRIVED WITH A BIG BANG !!! #BharatTakingChargeToday #SSMB #BharatAneNenu pic.twitter.com/ivoTEyZJiU
— Shreyas Sriniwaas (@shreyasmedia) April 20, 2018
Blockbuster reports suggesting that this is gonna be the biggest !! #BharatAneNenu congratulations @urstrulyMahesh @sivakoratala @DVVEnts @ThisIsDSP @ramjowrites
— BVS Ravi (@BvsRavi) April 20, 2018
Afghanistan: తాలిబన్ల అరాచకం.. టీవీ యాంకర్లు కూడా బురఖా వేసుకోవాల్సిందే..
20 May 2022 1:30 PM GMTహెల్మెట్ నిబంధనలను సవరించనున్న కేంద్రం... ఆ తప్పు చేస్తే రూ.2,000 ఫైన్..
20 May 2022 1:00 PM GMTబండి, ధర్మపురికి చెక్‌పెట్టేందుకు సామాజిక చక్రం తిప్పిన మంత్రి గంగుల!
19 May 2022 3:30 PM GMTఆపరేషన్ ఆకర్ష్‌లో బీజేపీ ఫెయిల్!.. ఈటలతో టచ్‌లో ఉన్న..
19 May 2022 12:22 PM GMTకాంగ్రెస్‌లో చేరిన మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు దంపతులు
19 May 2022 10:49 AM GMTగ్రూప్-4 పోస్టుల నియామక ప్రక్రియపై సీఎస్ సమీక్ష
19 May 2022 10:36 AM GMT
Diabetics: మధుమేహ వ్యాధిగ్రస్థులకు ఈ జ్యూస్ దివ్యఔషధం..!
21 May 2022 12:00 PM GMTMLC Kavitha: రచ్చబండ కొచ్చే కాంగ్రెస్ నాయకులకు అభివృద్ధి చూపించండి
21 May 2022 11:30 AM GMTSweat: వేసవిలో చెమట ఎక్కువగా పడుతుందా.. ఈ చిట్కాలు పాటించండి..!
21 May 2022 11:00 AM GMTఅఖిలేశ్ యాదవ్‌తో ముగిసిన సీఎం కేసీఆర్ భేటీ
21 May 2022 10:52 AM GMTకేన్స్ లో 'రాకెట్రీ' ప్రివ్యూ..మాధవన్‌పై ఏఆర్ రెహమాన్ ప్రశంసలు
21 May 2022 10:28 AM GMT