‘ భరత్ అనే నేను ‘ సెన్సార్ రిపోర్ట్.. హైలైట్స్ ఇవే

పార్వతి సమర్పణలో డి.వి.వి. ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై నిర్మాత దానయ్య డి.వి.వి. నిర్మిస్తున్న సినిమా భరత్ అనే...
పార్వతి సమర్పణలో డి.వి.వి. ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై నిర్మాత దానయ్య డి.వి.వి. నిర్మిస్తున్న సినిమా భరత్ అనే నేను. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 20న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతున్న ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించాబోతోందని చిత్ర యూనిట్ నమ్మకంగా ఉంది. తాజాగా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమాకు యు/ఎ సట్టిఫికేట్ లభించింది. ఎలాంటి కట్స్ లేకుండా చిత్రానికి సర్టిఫికేట్ లభించినట్లు సమాచారం. కైరా అద్వాని హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అడిస్తుండగా మది సినిమాటోగ్రఫీ అందిస్తున్నాడు. అంతేకాదు ఈ మధ్యకాలంలో ఇదో చక్కటి మూవీగా వర్ణించినట్లు టాక్. అసెంబ్లీ సీన్ మూవీకే హైలైట్స్‌గా వుంటాయని సమాచారం. ఆడియన్స్‌తో విజిల్స్ వేయించడం ఖాయమంటున్నారు. అలాగే లింగంపల్లిలోని ఓ థియేటర్లో షూట్ చేసిన ఫైట్ సీన్ సూపర్ అని చెబుతున్నారు. భరత్ నిడివి 2.53 నిమిషాలు. అన్నిపనులు ఐపోవడంతో ఈనెల 18న విదేశాల నుంచి ప్రిన్స్ హైదరాబాద్‌కు రానున్నాడు. ఆ తర్వాత టీవీ ప్రమోషన్స్‌లో పాల్గొంటాడని యూనిట్ చెబుతున్నమాట.
#BharatAneNenu
— DVV Entertainment (@DVVEnts) April 16, 2018
Censor done
Zero cuts
U/A#BharatTakingChargeIn4Days pic.twitter.com/qQ3pJUd7Qj
పొగలు కక్కుతూ సెగలు రేపుతున్న స్మోక్ బిస్కెట్స్.. న్యూ ఫీలింగ్.. నో సైడ్ ఎఫెక్ట్స్...
24 May 2022 4:11 AM GMTసడన్‌గా హైదరాబాద్‌కు తిరిగి వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్.. ఏం జరిగింది..?
24 May 2022 3:33 AM GMTతమిళనాడు సీఎం స్టాలిన్‌కు టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ...
24 May 2022 2:33 AM GMTఏపీలో గ్రీన్ ఎనర్జీకోసం భారీ ప్రాజెక్టులు.. రూ.60 వేల కోట్లు పెట్టుబడి...
24 May 2022 2:00 AM GMTప్రధాని మోడీ హైదరాబాద్ టూర్‌కు కేసీఆర్ మళ్లీ దూరం..!
24 May 2022 1:30 AM GMTఎమ్మెల్సీ అనంతబాబుతో వైసీపీకి కష్టాలు
23 May 2022 11:30 AM GMTతెలంగాణ రాజకీయాల్లో కొత్త నినాదాలు.. బీజేపీ సెంటిమెంట్ అస్త్రానికి టీఆర్ఎస్ కౌంటర్ అస్త్రం
23 May 2022 11:14 AM GMT
రేవంత్ 'రెడ్డి' పాలిటిక్స్ తిరగబడ్డాయా?
24 May 2022 4:00 PM GMTHealth: ఈ ఆహారాలు కాలేయానికి హానికరం.. అస్సలు తినొద్దు..!
24 May 2022 3:30 PM GMTప్రేమ వివాహం.. అక్కను పెళ్లి చేసుకున్నాడని బావ చెవి కొరికేసిన...
24 May 2022 3:10 PM GMTకుమారుడి కోసం ఒక్కటైన పవన్, రేణు దేశాయ్.. ?
24 May 2022 3:00 PM GMTFenugreek Seeds: పెళ్లైన పురుషులు కచ్చితంగా మెంతులని తినాలి.....
24 May 2022 2:45 PM GMT