తెలంగాణ అంతాట టీడీపీ జెండా ఎగరాలి: బాలకృష్ణ

తెలంగాణ అంతాట టీడీపీ జెండా ఎగరాలి: బాలకృష్ణ
x
Highlights

సినీ హీరో, టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబును వద్దనుకుంటే శంషాబాద్ ఎయిర్ పోర్ట్ ను తీసేయాలని అన్నారు. హైటెక్ సిటీని మూసేసే...

సినీ హీరో, టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబును వద్దనుకుంటే శంషాబాద్ ఎయిర్ పోర్ట్ ను తీసేయాలని అన్నారు. హైటెక్ సిటీని మూసేసే దమ్ముందా అని ప్రశ్నించారు. ఫ్లై ఓవర్లను మాయం చేసే ధైర్యం ఉందా అని నిలదీశారు. శేరిలింగంపల్లిలో వివేకానంద‌నగర్‌లో బాలకృష్ణ రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో గడీల పాలనను అంతం చేసింది టీడీపీయే అని అన్నారు. కేసీఆర్ కహానీలు చెబుతున్నారు అని మండిపడ్డారు బాలయ్య. తెలంగాణ అంతాట టీడీపీ జెండా ఎగరాలని పిలుపునిచ్చారు.

Show Full Article
Print Article
Next Story
More Stories