మరోసారి రెచ్చిపోయిన బాలయ్య
X
Highlights
బాక్సాఫీస్ బాలయ్యకు మరోసారి ఆగ్రహం వచ్చింది. అత్యుత్సాహం ప్రదర్శించిన అభిమానిని సుతిమెత్తగా కొట్టారు. ఈ ఘటన...
arun12 Jan 2018 5:47 AM GMT
బాక్సాఫీస్ బాలయ్యకు మరోసారి ఆగ్రహం వచ్చింది. అత్యుత్సాహం ప్రదర్శించిన అభిమానిని సుతిమెత్తగా కొట్టారు. ఈ ఘటన హైదరాబాద్ భ్రమరాంబ ధియేటర్ దగ్గర జరిగింది. కూకట్పల్లి భ్రమరాంబ ధియేటర్ లో జైసింహా సినిమాను చూసేందుకు బాలయ్య రావడంతో అభిమానులు హంగామా చేశారు. టపాసులు కాల్చుతూ...పెద్దపెట్టున నినాదాలు చేస్తూ..ఫేక్ హ్యండ్ ఇవ్వడానికి ఎగబడ్డారు. అభిమానుల అత్యుత్సాహం చూసి బాలయ్యకు కోపం వచ్చింది. దారికి అడ్డంగా చేతులు పెట్టిన ఓ అభిమాని చేతిపై బాలయ్య కాస్త కోపంగా కొట్టారు, చేతులు అడ్డంపెట్టవద్దని అందరికీ హితవు పలికారు.
Next Story
పొగలు కక్కుతూ సెగలు రేపుతున్న స్మోక్ బిస్కెట్స్.. న్యూ ఫీలింగ్.. నో సైడ్ ఎఫెక్ట్స్...
24 May 2022 4:11 AM GMTసడన్‌గా హైదరాబాద్‌కు తిరిగి వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్.. ఏం జరిగింది..?
24 May 2022 3:33 AM GMTతమిళనాడు సీఎం స్టాలిన్‌కు టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ...
24 May 2022 2:33 AM GMTఏపీలో గ్రీన్ ఎనర్జీకోసం భారీ ప్రాజెక్టులు.. రూ.60 వేల కోట్లు పెట్టుబడి...
24 May 2022 2:00 AM GMTప్రధాని మోడీ హైదరాబాద్ టూర్‌కు కేసీఆర్ మళ్లీ దూరం..!
24 May 2022 1:30 AM GMTఎమ్మెల్సీ అనంతబాబుతో వైసీపీకి కష్టాలు
23 May 2022 11:30 AM GMTతెలంగాణ రాజకీయాల్లో కొత్త నినాదాలు.. బీజేపీ సెంటిమెంట్ అస్త్రానికి టీఆర్ఎస్ కౌంటర్ అస్త్రం
23 May 2022 11:14 AM GMT
రేవంత్ 'రెడ్డి' పాలిటిక్స్ తిరగబడ్డాయా?
24 May 2022 4:00 PM GMTHealth: ఈ ఆహారాలు కాలేయానికి హానికరం.. అస్సలు తినొద్దు..!
24 May 2022 3:30 PM GMTప్రేమ వివాహం.. అక్కను పెళ్లి చేసుకున్నాడని బావ చెవి కొరికేసిన...
24 May 2022 3:10 PM GMTకుమారుడి కోసం ఒక్కటైన పవన్, రేణు దేశాయ్.. ?
24 May 2022 3:00 PM GMTFenugreek Seeds: పెళ్లైన పురుషులు కచ్చితంగా మెంతులని తినాలి.....
24 May 2022 2:45 PM GMT